అధ్యాయము

విషయము

1 హన్నా మరియు ఎల్కానా కు సమూయేలు జననము
2  హన్నా ప్రార్ధన, ఎలీ కుమారులు, సమూయేలు చిన్నతనము
3  ఎలీ యొక్క గృహము పడిపోవుట గురించి సమూయేలుకు దర్శనము
4  ఫిలిష్తీయులు మందసము ఎత్తుకొని పోవుట, ఎలీ మరణము
5 ఫిలిష్తీయులు మందసము కలిగి ఉన్న దానిని బట్టి బాధింపబడుట
6   ఫిలిష్తీయులు మందసమును తిరిగి ఇశ్రాయేలీయులకు అప్పగించుట
7  సమూయేలు ఫిలిష్తీయులను అణచివేయుట
8  ఇశ్రాయేలీయులు సమూయేలు హెచ్చరికను పెడచెవిన పెట్టి రాజు కొరకు అడుగుట
9  సౌలు సమూయేలు చేత అభిషేకించబడుట
10  సౌలు రాజగుట
11  అమ్మోనీయుల నాహాషు నుంచి సౌలు రక్షించుట, సౌలు రాజుగా నిశ్చయింపబడుట
12  సమూయేలు ఇశ్రాయేలీయులకు సాక్ష్యమిచ్చుట, దేవుడు ఉరుములను పంపుట, ఇశ్రాయేలీయులు పశ్చాత్తాప పడుట
13  ఫిలిష్తీయులతో యుద్దము
14  యోనాతాను అద్భుత విజయము, సౌలు యొక్క తెలివితక్కువ ఆజ్ఞ, యోనాతాను తిరస్కరించుట
15  సౌలు యొక్క అవిధేయత, సమూయేలు గద్దింపు
16  సమూయేలు బెత్లెహేమునకు వెళ్లి దావీదును అభిషేకించుట
17  దావీదు మరియు గొల్యాతు
18  యోనాతాను తో దావీదు స్నేహము, సౌలు యొక్క అసూయ
19  దావీదు సౌలు నుంచి రక్షింపబడుట
20  దావీదు మరియు యోనాతానుల నిబంధన
21  దావీదు పరిశుద్ద స్థలములోని రొట్టె తీసికొనుట
22  సౌలు నోబు యొక్క యాజకులను హతమార్చుట
23  దావీదు కెయీలాను రక్షించుట, సౌలు యెద్ద నుంచి పారిపోవుట
24  దావీదు సౌలు యొక్క ప్రాణమును మన్నించుట
25  సమూయేలు మరణము, దావీదు అబీగయీలు వివాహము
26  దావీదు 2వ సారి సౌలు యొక్క ప్రాణమును మన్నించుట
27  దావీదు ఫిలిష్తీయుల దగ్గరకు పారిపోవుట
28  సౌలు ఏన్దోరులో కర్ణపిశాచము కల స్త్రీ దగ్గరకు వెళ్లుట
29  ఆకీషు దావీదును పంపివేయుట
30  దావీదు అమాలేకీయులను నాశనము చేసి దోపుడు సొమ్ము పంచుకొనుట
31  సౌలు అతని కుమారులు మరణించుట