అధ్యాయము విషయము
1  హోరేబు నుంచి కనాను వేగు చూచువరకు క్లుప్తముగా ఇశ్రాయేలీయుల చరిత్ర
2  అరణ్య ప్రయాణముల సంక్షిప్త సమాచారము
3  ఓగును ఓడించి విభాగించుకొనుట. మోషే యోర్దాను దాటి వెళ్ళకుండా నిషేదింపబడుట
4  ఇశ్రాయేలీయులు విధులు పాటించాలి అని వేడుకొనుట, విగ్రహారాధన నిషేదింపబడుట
5  హోరేబు లొ నిబంధన, 10 ఆజ్ఞలు తిరిగి వివరించుట
6  విధేయత మరియు ఆశీర్వాదము గురించి ప్రబోధము
7  దేశములను వెళ్ళగొట్టుట గురించి హెచ్చరికలు, బహుమానములు
8  దేవుని యొక్క కరుణ
9  దేవుని కృపను జ్ఞాపకము చేయుట, బంగారు దూడ
10  2 రాతి పలకలను తిరిగి వ్రాయటము గురించి గుర్తు చేయుట
11  ప్రేమ మరియు విధేయత కొరకు దేవుని గొప్ప దీవెనలు
12  పవిత్ర స్థలము గురించిన విధులు
13  విగ్రహారాధికులకు కరుణ చూపకపోవుట
14  తినదగినవి, తినకూడనివి, దశమ బాగములు
15  7వ సంవత్సరము, అప్పులు రద్దు చేయిట, బానిసలను విడిపించుట
16  పస్కా పండుగ, వారములు, పర్ణశాలలు
17  న్యాయాధిపతులు, న్యాయస్థానములు, రాజుల నియామకము
18  యాజకుల అర్పణలు, మాంత్రిక విద్యలు, శకునములు నిషేదము
19  ఆశ్రయ పురములు, ఒకరి కంటే ఎక్కువ సాక్షుల అవసరము
20  యుద్దమునకు సంబంధించిన విధులు
21  హత్యకు ప్రాయశ్చిత్తము, కుటుంబ సంబంధములు
22  మిగిలిన విధులు, నైతికత, వివాహము
23  సమాజములో నుండి వెలివేయబడినవారు
24  పరిత్యాగము, కుష్టు, న్యాయము, దాతృత్వము నకు సంబంధించిన విధులు
25  వివాదములు, ఎద్దులు, వినయము, కొలతలు, విత్తనముల గురించిన విధులు
26  ప్రధమ పలములు మరియు దశమ బాగముల అర్పణలు
27  ఎబాలు పర్వతము మీద బలిపీటము, శాపములు
28  విధేయతకు సంబంధించిన దీవెనలు మరియు పర్యవసానములు
29  మోయాబులో తిరిగి నిబంధన స్థాపించుట
30  పునరుద్దరణ వాగ్ధానము, జీవము అనుగ్రహించుట
31  మోషే ప్రజలను ఉత్సాహపరచుట, యెహోషువా నియామకము
32  మోషే కీర్తన
33  మోషే 12 గోత్రములను దీవించుట
34  నెబో పర్వతము మీద మోషే మరణము