అధ్యాయము విషయము
1  దహనబలి అర్పణలు
2 ధాన్యపు అర్పణలు
3 సమాధాన అర్పణలు
4 పాపపు అర్పణలు
5 అపరాధ అర్పణలు
6 దహనబలి, ధాన్యపు, పాపపు అర్పణలు యొక్క నిబంధనలు
7 అపరాధ, సహవాసపు అర్పణలు, యాజకుల బాగము
8 అహరోను అతని కుమారులు ప్రతిష్ట చేయబడుట
9 అహరోను బలి అర్పించుట
10 నాదాబు, అబీహు ల పాపము, మరణము
11 పవిత్రమైన, అపవిత్రమైన ఆహారము గురించిన ఆజ్ఞలు
12  పిల్లలను కనిన తరువాత పవిత్ర పరచుట
13  చర్మ వ్యాధులు, మచ్చలకు సంబందించిన విధులు
14   చర్మ వ్యాధులు, మచ్చలకు సంబందించిన శుద్దీకరణము
15  అనారోగ్యకరమైన స్రావమునకు సంబందించిన శుద్దీకరణము
16  పాప పరిహారార్ధ బలి దినము
17  పాప పరిహారార్ధ బలి కొరకు ప్రత్యేకింపబడిన రక్తము, రక్తము ఆహారము క్రింద నిషేదించుట
18  శారీరక సంబంధము నకు సంబందించిన నిబంధనలు
19  విగ్రహారాధన నిషేదించుట, వివిధ ఆజ్ఞలు
20 వివిధ పాపములకు శిక్షలు
21  యాజకులకు నిబంధనలు
22  పొరపాటు లేని అర్పణలు అర్పించుటకు యాజకులకు సూచనలు
23  పండుగల వారములు, ప్రాయశ్చిత్త దినము, పర్ణశాలల పండుగ, శృంగద్వని
24  దీపము, సన్నిది రొట్టెలు, కంటికి కన్ను, దూషకులను రాళ్లతో కొట్టుట
25  విశ్రాంతి సంవత్సరము, సునాద సంవత్సరము
26  విధేయతకు సంబందించిన ఆశీర్వాదములు మరియు శిక్షలు
27  విలువ నిర్ణయించుటకు నిబంధనలు