| విషయము | వచనము |
| నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను | 28:13 |
| నేను నీకు తోడైయుందును | 28:15 |
| నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును | 28:15 |
| నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువను | 28:15 |
| నీకు మేలు చేసెదను | 32:9 |
| నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుదును | 32:12 |
| నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను; నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను | 35:12 |
| ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడనిన్ను గొప్ప జనముగా చేసెదను | 46:3 |
| నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చె దను | 46:4 |
| నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసి కొని వచ్చెదను | 46:4 |