| అధ్యాయము | విషయము |
| 1 | దహనబలి అర్పణలు |
| 2 | ధాన్యపు అర్పణలు |
| 3 | సమాధాన అర్పణలు |
| 4 | పాపపు అర్పణలు |
| 5 | అపరాధ అర్పణలు |
| 6 | దహనబలి, ధాన్యపు, పాపపు అర్పణలు యొక్క నిబంధనలు |
| 7 | అపరాధ, సహవాసపు అర్పణలు, యాజకుల బాగము |
| 8 | అహరోను అతని కుమారులు ప్రతిష్ట చేయబడుట |
| 9 | అహరోను బలి అర్పించుట |
| 10 | నాదాబు, అబీహు ల పాపము, మరణము |
| 11 | పవిత్రమైన, అపవిత్రమైన ఆహారము గురించిన ఆజ్ఞలు |
| 12 | పిల్లలను కనిన తరువాత పవిత్ర పరచుట |
| 13 | చర్మ వ్యాధులు, మచ్చలకు సంబందించిన విధులు |
| 14 | చర్మ వ్యాధులు, మచ్చలకు సంబందించిన శుద్దీకరణము |
| 15 | అనారోగ్యకరమైన స్రావమునకు సంబందించిన శుద్దీకరణము |
| 16 | పాప పరిహారార్ధ బలి దినము |
| 17 | పాప పరిహారార్ధ బలి కొరకు ప్రత్యేకింపబడిన రక్తము, రక్తము ఆహారము క్రింద నిషేదించుట |
| 18 | శారీరక సంబంధము నకు సంబందించిన నిబంధనలు |
| 19 | విగ్రహారాధన నిషేదించుట, వివిధ ఆజ్ఞలు |
| 20 | వివిధ పాపములకు శిక్షలు |
| 21 | యాజకులకు నిబంధనలు |
| 22 | పొరపాటు లేని అర్పణలు అర్పించుటకు యాజకులకు సూచనలు |
| 23 | పండుగల వారములు, ప్రాయశ్చిత్త దినము, పర్ణశాలల పండుగ, శృంగద్వని |
| 24 | దీపము, సన్నిది రొట్టెలు, కంటికి కన్ను, దూషకులను రాళ్లతో కొట్టుట |
| 25 | విశ్రాంతి సంవత్సరము, సునాద సంవత్సరము |
| 26 | విధేయతకు సంబందించిన ఆశీర్వాదములు మరియు శిక్షలు |
| 27 | విలువ నిర్ణయించుటకు నిబంధనలు |