| అద్భుతము | అధ్యాయము/వచనము |
| సృష్టి | 1:1 |
| హనోకును కొనిపోవుట | 5:19-24 |
| జలప్రళయము | 6 |
| బాబెలు దగ్గర బాషల తారుమారు | 11 |
| ఫరో కి కలిగిన వేదనలు | 12:10-20 |
| రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయు | 15:17 |
| శారా గర్బవతి అగుట | 17:15-19 |
| సొదొమ గొమెర్రా ల నాశనము | 19 |
| లోతు భార్య ఉప్పుస్థంభమగుట | 19:24-28 |
| అబీమెలెకు వేదనలు | 20:1-7 |
| హాగరు కు ఇచ్చిన నీళ్ల ఊట | 21:14-21 |