| ప్రశ్న | వచనము |
| అది ఆ స్త్రీతోఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? | 3:1 |
| దేవుడైన యెహోవా ఆదామును పిలిచినీవు ఎక్కడ ఉన్నావనెను. | 3:9 |
| యెహోవానీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా | 4:9 |
| నా తమ్మునికి నేను కావలివాడనా | 4:9 |
| అబ్రాముప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే | 15:2 |
| దుష్టులతోకూడ నీతి మంతులను నాశనము చేయుదువా? | 18:23 |
| నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱపిల్ల ఏది | 22:7 |
| ఏశావు అను నా కుమారుడవు నీవేనా | 27:24 |
| అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని? | 29:25 |
| ఆయననీ పేరేమని యడుగగా | 32:27 |
| అతని తండ్రి అత నితో నీవు కనిన యీ కల యేమిటి? | 37:10 |
| నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని | 39:9 |