అధ్యాయము
|
విషయము
|
1 |
యేసుక్రీస్తు ఆరోహణము, మత్తీయను చీటీ ద్వారా అపోస్తలునిగా ఎన్నుకొనుట |
2 |
పెంతెకోస్తు దినమున పరిశుద్దాత్మ దేవుడు దిగి వచ్చుట, పేతురు ప్రసంగము, విస్వాసుల కూడిక |
3 |
పేతురు కుంటి వానిని స్వస్థపరచుట, చుట్టూ ఉన్నవారితో మాట్లాడుట |
4 |
పేతురు యోహానుల ఖైదు, విడుదల. విశ్వాసులు అన్నీ సమానముగా పంచుకొనుట |
5 |
అననియ, సప్పీరా ల మరణము, అపోస్తలులు ఖైదు చేయబడుట, దేవదూత ద్వారా విడిపించబడుట, గమలియేలు మాట్లాడుట |
6 |
7 మంది పనివారిని ఎన్నుకొనుట, స్తెఫను ఖైదు చేయబడుట |
7 |
స్తెఫను ప్రసంగము, రాళ్లతో కొట్టి చంపబడుట |
8 |
సౌలు సంఘమును హింసించుట, ఫిలిప్పు సమరయకు వెళ్లుట, గారడీ సీమోను, ఇతోపీయుడైన నపుంసకుడు |
9 |
సౌలు మార్చు చెందుట, అననియ చేత బాప్తిస్మము, పౌలు ప్రసంగించుట, ఇనేయ, దొర్కా లను స్వస్థపరచుట |
10 |
కొర్నేలి, పేతురు దర్శనములు, పేతురు అన్యజనులకు సువార్త ప్రకటించుట |
11 |
పేతురు యెరూషలేము లొ వివరణ ఇచ్చుట, అంతియొకయ సంఘము |
12 |
పేతురు చెరసాల నుంచి దేవదూత చేత విడిపించబడుట, హేరోదు మరణము |
13 |
సంఘము బర్నబాను, పౌలు ను మొదటి మిషనరీ ప్రయాణమునకు పంపుట. కుప్ర, పిసిదియ, అంతియొకయ |
14 |
పౌలు, బర్నబాలు ఈకొనియ, లుస్త్ర, అంతియొకయ లొ పరిచర్య చేయుట |
15 |
సున్నతి గురించి యెరూషలేము లొ తర్కించుట, యాకోబు సమర్ధన, బర్నబా, పౌలు విడిపోవుట, 2వ మిషనరీ ప్రయాణము |
16 |
తిమోతి, పౌలు, సీలల కలయిక, మాసిదోనియ గురించి పౌలుకు దర్శనము, లూదియ, ఫిలిప్పీ జైలు అధికారి మారుట |
17 |
దేస్సలోనీక, బెరయ, ఏదేన్స్ పట్టణములలో పౌలు పరిచర్య |
18 |
కోరిందు లొ పౌలు పరిచర్య, 3వ మిషేనరీ ప్రయాణము |
19 |
ఎఫెసు లొ అద్భుతములు, ప్రసంగము, దొమ్మి |
20 |
మాసిదోనియ, గ్రీసు లలో పౌలు పరిచర్య, ఇతుకు లేపబడుట, ఎఫెసు లోని పెద్దలకు పౌలు వీడ్కోలు |
21 |
యెరూషలేము నకు పౌలు ప్రయాణము, దేవాలయము లొ బంధింపబడుట |
22 |
పౌలు తన పరివర్తన గురించి జనులకు వివరించుట |
23 |
సన్హేద్రీయుల సభలో పౌలు, హత్యకు కుట్ర, కైసరయకు బదిలీ చేయబడుట |
24 |
ఫెలిక్స్ ముందు విచారణ |
25 |
ఫేస్తు, అగ్రిప్ప ముందు విచారణ |
26 |
అగ్రిప్ప రాజు ముందు పౌలు తన వివరణ ఇచ్చుట |
27 |
పౌలు రోముకు పంపబడుట, తుఫాను, ఓడ బద్దలవుట |
28 |
మెలితే ద్వీపమునకు చేరుట, రోమాలో ప్రసంగము |