0
అధ్యాయములు
0
వచనములు
0
ఆత్మీయ తండ్రి
0
ఆత్మీయ కూమారుడు
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: 1 తిమోతి
రచయిత: పౌలు
విభాగము: క్రొత్త నిబంధన
వర్గము: పౌలు పత్రికలు
రచనాకాలము: క్రీ. పూ 64
చరిత్ర కాలము: N.A
వ్రాయబడిన స్థలము: రోము
ఎవరికొరకు: తిమోతికి
గణాంకములు
పుస్తకము సంఖ్య: 54
క్రొత్త నిబంధన నందు: 15
పౌలు పత్రికలు నందు: 10
అధ్యాయములు: 6
వచనములు: 113
ముఖ్యమైన వ్యక్తులు
పౌలు
తిమోతి
ముఖ్యమైన ప్రదేశములు
ఎఫెసు
ముఖ్య వచనము(లు)
నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. (4:12)