0
అధ్యాయములు
0
వచనములు
0
శిష్యుడు
0
దేవుని కుమారుడు
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: యోహాను సువార్త
రచయిత: యోహాను
విభాగము: క్రొత్త నిబంధన
వర్గము: సువార్తలు
రచనాకాలము: క్రీ. శ 85 – 90
చరిత్ర కాలము: క్రీ. పూ 0 – క్రీ. శ 30
వ్రాయబడిన స్థలము: యెరుషలేము
ఎవరికొరకు: ఇశ్రాయేలు ప్రజల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 43
క్రొత్త నిబంధన నందు: 4
సువార్తల నందు: 4
అధ్యాయములు: 21
వచనములు: 879
ముఖ్యమైన వ్యక్తులు
యేసు
యోహాను
బాప్తిస్మమిచ్చు యోహాను
శిష్యులు
మరియ
మార్త
లాజరు
యేసు తల్లియైన మరియ
పిలాతు
మగ్ధలేనే మరియ
ముఖ్యమైన ప్రదేశములు
కానా
కపెర్నహూము
యెరుషలేము
సమరయ
బెత్సయిదా
బేతనియ
ముఖ్య వచనము(లు)
మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యుల యెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడి యుండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను (20:30, 31)