0
అధ్యాయములు
0
వచనములు
0
ప్రజలు
0
నాయకుడు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: నిర్గమకాండము

రచయిత: మోషే

విభాగము: పాత నిబంధన

వర్గము: ధర్మశాస్త్రము

రచనాకాలము: సుమారు క్రీ.పూ. 1450 – 1410

చరిత్ర కాలము: క్రీ.పూ. 1640 – 1279

వ్రాయబడిన స్థలము: సీనాయి అరణ్యము

ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 2

పాత నిబంధన నందు: 2

ధర్మశాస్త్రము నందు: 2

అధ్యాయములు: 40

వచనములు: 1213

ముఖ్యమైన వ్యక్తులు

మోషే

మిర్యాము

ఫరో

యిత్రో

అహరోను

యెహోషువ

బెసలేలు

ముఖ్యమైన ప్రదేశములు

గోషేను

రామసెస్

మిద్యాను

బయల్సెఫోను

మారా

ఏలీము

సీనాయి ఎడారి

రెఫీదీము

సీనాయి కొండ

ముఖ్య వచనము(లు)

మరియు యెహోవా యిట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి. (3:7)

కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి యున్నాను. (3:8)

కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను (3:10)

నిర్గమకాండము అవగాహన

నిర్గమకాండము అధ్యాయముల స్టడీ

నిర్గమకాండము డౌన్లోడ్ లు

నిర్గమకాండము PPT

రిఫరెన్స్ బైబిలు వచనములు లేకుండా

రిఫరెన్స్ బైబిలు వచనములతో

ఇంగ్లీషు పారలల్ బైబిలు

భారతీయ బాషల పారలల్ బైబిలు

హీబ్రూ గ్రీకు బాషల పారలల్ బైబిలు