0
అధ్యాయములు
0
వచనములు
0
నీతిమంతుడు
0
స్నేహితులు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: యోబు

రచయిత: తెలియదు

విభాగము: పాత నిబంధన

వర్గము: జ్ఞానము

రచనాకాలము: తెలియదు

చరిత్ర కాలము: తెలియదు

వ్రాయబడిన స్థలము:తెలియదు

ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 18

పాత నిబంధన నందు: 18

 జ్ఞానము నందు: 1

అధ్యాయములు: 42

వచనములు: 1070

ముఖ్యమైన వ్యక్తులు

యోబు

ఎలీఫజు

బిల్డదు

జోఫరు

ఎలీహు

ముఖ్యమైన ప్రదేశములు

ఊజు

ముఖ్య వచనము(లు)

అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జించిన వాడు, భూమిమీద అతనివంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా (2:3)

యోబు అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము