0
అధ్యాయములు
0
వచనములు
0
సైన్యం
0
సంవత్సరముల ప్రయాణము

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: సంఖ్యాకాండము

రచయిత: మోషే

విభాగము: పాత నిబంధన

వర్గము: ధర్మశాస్త్రము

రచనాకాలము: సుమారు క్రీ.పూ. 1450 – 1410

చరిత్ర కాలము: క్రీ.పూ. 1278 – 1241

వ్రాయబడిన స్థలము: సీనాయి అరణ్యము

ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 4

పాత నిబంధన నందు: 4

ధర్మశాస్త్రము నందు: 4

అధ్యాయములు: 36

వచనములు: 1288

ముఖ్యమైన వ్యక్తులు

మోషే

అహరోను

మిర్యాము

యెహోషువ

కాలేబు

ఎలియాజరు

కోరహు

బిలాము

ముఖ్యమైన ప్రదేశములు

సీనాయి కొండ

పారాను అరణ్యము

కాదేషు

ఆరదు

ఎదొము

అమ్మోను

బాషాను

మోయాబు మైదానము

మోయాబు

గిల్యాదు

ముఖ్య వచనము(లు)

నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు (14:22, 23)

సంఖ్యాకాండము అవగాహన

సంఖ్యాకాండము అధ్యాయముల స్టడీ

సంఖ్యాకాండము డౌన్లోడ్ లు

సంఖ్యాకాండము PPT

రిఫరెన్స్ బైబిలు వచనములు లేకుండా

రిఫరెన్స్ బైబిలు వచనములతో

తెలుగు ఇంగ్లీషు పారలల్ బైబిలు

తెలుగు భారతీయ బాషల పారలల్ బైబిలు

తెలుగు హీబ్రూ గ్రీకు పారలల్ బైబిలు