0
అధ్యాయములు
0
వచనములు
0
శిష్యులు
0
ఖండములు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: అపోస్తలుల కార్యములు

రచయిత: లూకా

విభాగము: క్రొత్త నిబంధన

వర్గము: చరిత్ర

రచనాకాలము: క్రీ. శ 63 – 70

చరిత్ర కాలము: క్రీ. శ 30 – 70

వ్రాయబడిన స్థలము: రోము

ఎవరికొరకు: ధియోఫిల

గణాంకములు

పుస్తకము సంఖ్య: 44

క్రొత్త నిబంధన నందు: 5

చరిత్ర నందు: 1

అధ్యాయములు: 28

వచనములు: 1007

ముఖ్యమైన వ్యక్తులు

పేతురు

యోహాను

యాకోబు

స్తెఫను

ఫిలిప్పు

పౌలు

బర్నబా

కొర్నేలి

తిమోతి

లూదియ

సీల

తీతుకు

అపోల్లో

అగబు

అననీయ

ఫెలిక్స్

ఫేస్తు

అగ్రిప్ప

లూకా

ముఖ్యమైన ప్రదేశములు

యూదా

సమరయ

సిరియా

కుప్ర

యెరుషలేము

మాసిదోనియ

అకయ

ఎఫెసు

కైసరయ

రోము

ముఖ్య వచనము(లు)

అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను (1:8)

అపోస్తలుల కార్యములు అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము