ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: 1 రాజులు
రచయిత: యిర్మియా
విభాగము: పాత నిబంధన
వర్గము: చరిత్ర
రచనాకాలము: సుమారు క్రీ.పూ. 560 – 538
చరిత్ర కాలము: క్రీ.పూ. 971 – 851
వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు
ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 11
పాత నిబంధన నందు: 11
చరిత్ర నందు: 6
అధ్యాయములు: 22
వచనములు: 816
ముఖ్యమైన వ్యక్తులు
దావీదు
సొలోమోను
రెహబాము
యరోబాము
ఏలియా
ఆహాబు
యెజెబేలు
ముఖ్యమైన ప్రదేశములు
షెకెము
ఇశ్రాయేలు
యూదా
యెరుషలేము
దాను
బేతేలు
సమరయ
కర్మేలు పర్వతము
రామోత్గిలాదు
యెజ్రెయేలు
తిర్సా
ముఖ్య వచనము(లు)
నీ తండ్రియైన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతినిబట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన యెడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెలవిచ్చియున్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. (9:4, 5)
1 రాజులు డౌన్లోడ్ లు