0
అధ్యాయములు
0
వచనములు
0
ప్రవక్త
0
గొప్ప పట్టణము
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: నహూము
రచయిత: నహూము
విభాగము: పాత నిబంధన
వర్గము: చిన్న ప్రవక్తలు
రచనాకాలము: క్రీ. పూ 663 – 612
చరిత్ర కాలము: క్రీ.పూ 663 – 612
వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు
ఎవరికొరకు: ఇశ్రాయేలు, నీనెవె ప్రజల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 34
పాత నిబంధన నందు: 34
చిన్న ప్రవక్తల నందు: 7
అధ్యాయములు: 3
వచనములు: 43
ముఖ్యమైన వ్యక్తులు
NA
ముఖ్యమైన ప్రదేశములు
అష్షూరు
ముఖ్య వచనము(లు)
యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును. ప్రళయజలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును, యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును (1:7-9)