0
అధ్యాయములు
0
వచనములు
0
పంచకాండములు
0
ప్రవక్త

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: ద్వితీయోపదేశకాండము

రచయిత: మోషే

విభాగము: పాత నిబంధన

వర్గము: ధర్మశాస్త్రము

రచనాకాలము: సుమారు క్రీ.పూ. 1407 – 1406

చరిత్ర కాలము: క్రీ.పూ. 1240 – 1239

వ్రాయబడిన స్థలము: యోర్దాను తూర్పువైపు

ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల క్రొత్త తరము కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 5

పాత నిబంధన నందు: 5

ధర్మశాస్త్రము నందు: 5

అధ్యాయములు: 34

వచనములు: 957

ముఖ్యమైన వ్యక్తులు

మోషే

యెహోషువ

ముఖ్యమైన ప్రదేశములు

మోయాబు మైదానము

ముఖ్య వచనము(లు)

కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను (7:9)

ద్వితీయోపదేశకాండము అవగాహన

ద్వితీయోపదేశకాండము అధ్యాయముల స్టడీ

ద్వితీయోపదేశకాండము డౌన్లోడ్ లు

ద్వితీయోపదేశకాండము PPT

రిఫరెన్స్ బైబిలు వచనములు లేకుండా

రిఫరెన్స్ బైబిలు వచనములతో

తెలుగు ఇంగ్లీషు పారలల్ బైబిలు

తెలుగు భారతీయ బాషల పారలల్ బైబిలు

తెలుగు హీబ్రూ గ్రీకు పారలల్ బైబిలు