ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: 2 రాజులు
రచయిత: యిర్మియా
విభాగము: పాత నిబంధన
వర్గము: చరిత్ర
రచనాకాలము: సుమారు క్రీ.పూ. 560 – 538
చరిత్ర కాలము: క్రీ.పూ. 930 – 586
వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు
ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 12
పాత నిబంధన నందు: 12
చరిత్ర నందు: 7
అధ్యాయములు: 25
వచనములు: 719
ముఖ్యమైన వ్యక్తులు
ఏలియా
ఎలీషా
షూనేమీయురాలు
నయమాను
యెజెబెలు
జెహు
యోవాషు
హిజ్కియా
సన్హెరీబు
యెషయా
మనస్షే
యోషియా
యెహోయాకీము
సిద్కియా
నెబుకద్నెజరు
ముఖ్యమైన ప్రదేశములు
యెరికో
ఎదోము
షూనేము
గిల్గాలు
దోతాను
సమరయ
దమస్కు
రామోత్గిలాదు
యెరుషలేము
ముఖ్య వచనము(లు)
అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను,
వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి (17:13, 14)