0
అధ్యాయములు
0
వచనములు
0
అపోస్తలుడు
0
విగ్రహారాధన పట్టణము
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: 2 కొరింధీయులకు
రచయిత: పౌలు
విభాగము: క్రొత్త నిబంధన
వర్గము: పౌలు పత్రికలు
రచనాకాలము: క్రీ. పూ 55 – 57
చరిత్ర కాలము: N.A
వ్రాయబడిన స్థలము: మాసిదోనియ
ఎవరికొరకు: కొరింధులోని క్రైస్తవులకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 47
క్రొత్త నిబంధన నందు: 8
పౌలు పత్రికలు నందు: 3
అధ్యాయములు: 13
వచనములు: 257
ముఖ్యమైన వ్యక్తులు
పౌలు
తిమోతి
తీతుకు
ముఖ్యమైన ప్రదేశములు
కొరింధు
మాసిదోనియ
ముఖ్య వచనము(లు)
కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము (5:20)