0
అధ్యాయములు
0
వచనములు
0
ప్రత్యేక గ్రీకు పదములు
0
క్రీస్తు కేంద్రిత పుస్తకము

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: కొలొస్సయులకు

రచయిత: పౌలు

విభాగము: క్రొత్త నిబంధన

వర్గము: పౌలు పత్రికలు

రచనాకాలము: క్రీ. పూ 60

చరిత్ర కాలము: N.A

వ్రాయబడిన స్థలము: రోము

ఎవరికొరకు: కొలస్సీలోని క్రైస్తవులకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 51

క్రొత్త నిబంధన నందు: 12

పౌలు పత్రికలు నందు: 7

అధ్యాయములు: 4

వచనములు: 95

ముఖ్యమైన వ్యక్తులు

పౌలు

తిమోతి

తుకికు

ఒనేసీము

అరిస్తార్కు

మార్కు

ఎపప్రా

ముఖ్యమైన ప్రదేశములు

కొలస్సీ

ముఖ్య వచనము(లు)

ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; మరియు ఆయనయందు మీరును సంపూర్ణులైయున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సైయున్నాడు (2:9, 10)

కొలస్సీ పత్రిక అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము