0
అధ్యాయములు
0
వచనములు
0
దేవుడు
0
పెద్దలు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: ప్రకటన

రచయిత: యోహాను

విభాగము: క్రొత్త నిబంధన

వర్గము: ప్రవచనము

రచనాకాలము: క్రీ. పూ 95

చరిత్ర కాలము: N.A

వ్రాయబడిన స్థలము: పత్మాసు ద్వీపము

ఎవరికొరకు: ఆసియలోని 7 సంఘములకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 66

క్రొత్త నిబంధన నందు: 27

ప్రవచనము నందు: 1

అధ్యాయములు: 22

వచనములు: 404

ముఖ్యమైన వ్యక్తులు

యోహాను

యేసు

ముఖ్యమైన ప్రదేశములు

ఆసియ మైనరు

పత్మాసు ద్వీపము

ముఖ్య వచనము(లు)

 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. (1:3)

ప్రకటన గ్రంధము అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము