0
అధ్యాయములు
0
వచనములు
0
బాలుడు
0
యుద్దవీరుడు
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: 1 సమూయేలు
రచయిత: సమూయేలు
విభాగము: పాత నిబంధన
వర్గము: చరిత్ర
రచనాకాలము: సుమారు క్రీ.పూ. 1015
చరిత్ర కాలము: క్రీ.పూ. 1105 – 1010
వ్రాయబడిన స్థలము: రామా
ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 9
పాత నిబంధన నందు: 9
చరిత్ర నందు: 4
అధ్యాయములు: 31
వచనములు: 810
ముఖ్యమైన వ్యక్తులు
ఏలి
హన్నా
సమూయేలు
సౌలు
యోనాతాను
దావీదు
ముఖ్యమైన ప్రదేశములు
రామా
షిలోహు
కిర్యతారీము
మిస్పా
గిల్గాలు
ఏలా లోయ
గాతు
సిక్లగు
గిబ్బోవ పర్వతము
ముఖ్య వచనము(లు)
అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు (8:7)
అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము (8:9)