0
అధ్యాయములు
0
వచనములు
0
సైన్యాధక్షుడు
0
శత్రు రాజులు
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: యెహోషువ
రచయిత: యెహోషువ
విభాగము: పాత నిబంధన
వర్గము: చరిత్ర
రచనాకాలము: సుమారు క్రీ.పూ. 1400 – 1375
చరిత్ర కాలము: క్రీ.పూ. 1240 – 1220
వ్రాయబడిన స్థలము: కనాను
ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 6
పాత నిబంధన నందు: 6
చరిత్ర నందు: 1
అధ్యాయములు: 24
వచనములు: 658
ముఖ్యమైన వ్యక్తులు
యెహోషువ
రాహబు
ఆకాను
ఫీనెహాసు
ఎలియాజరు
ముఖ్యమైన ప్రదేశములు
అకయ
యోర్దాను నది
గిల్గాలు
యెరికో
హాయి
ఎబాలు, గెరీజీము కొండలు
గిబియోను
అయ్యాలోను లోయ
హజోరు
షిలోహు
షెకెము
ముఖ్య వచనము(లు)
మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై మూడు దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి (1:11)