0
అధ్యాయములు
0
వచనములు
0
ప్రవక్త
0
రాజులు
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: యెషయా
రచయిత: యెషయా
విభాగము: పాత నిబంధన
వర్గము: పెద్ద ప్రవక్తలు
రచనాకాలము: క్రీ. పూ 700
చరిత్ర కాలము: క్రీ.పూ 760 – 640
వ్రాయబడిన స్థలము: యెరుషలేము
ఎవరికొరకు: యూదా ప్రజల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 23
పాత నిబంధన నందు: 23
పెద్ద ప్రవక్తల నందు: 1
అధ్యాయములు: 66
వచనములు: 1292
ముఖ్యమైన వ్యక్తులు
యెషయా
హిజ్కియా
ముఖ్యమైన ప్రదేశములు
యెరుషలేము
ముఖ్య వచనము(లు)
మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. (53:5)