0
అధ్యాయములు
0
వచనములు
0
ప్రవక్త
0
రక్షకుడు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: మీకా

రచయిత: మీకా

విభాగము: పాత నిబంధన

వర్గము: చిన్న ప్రవక్తలు

రచనాకాలము: క్రీ. పూ 742 – 687

చరిత్ర కాలము: క్రీ.పూ 742 – 687

వ్రాయబడిన స్థలము:  ఇశ్రాయేలు

ఎవరికొరకు: ఇశ్రాయేలు ప్రజల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 33

పాత నిబంధన నందు: 33

చిన్న ప్రవక్తల నందు: 6

అధ్యాయములు: 7

వచనములు: 105

ముఖ్యమైన వ్యక్తులు

యెరుషలేము ప్రజలు

సమరయ ప్రజలు

ముఖ్యమైన ప్రదేశములు

యెరుషలేము

బెత్లెహేము

ముఖ్య వచనము(లు)

మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు (6:8)

మీకా అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము