0
అధ్యాయములు
0
వచనములు
0
ప్రవక్త
0
సంవత్సరములు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: యిర్మియా

రచయిత: యిర్మియా

విభాగము: పాత నిబంధన

వర్గము: పెద్ద ప్రవక్తలు

రచనాకాలము: క్రీ. పూ 627 – 586

చరిత్ర కాలము: క్రీ.పూ 627 – 586

వ్రాయబడిన స్థలము: యెరుషలేము

ఎవరికొరకు: యూదా, యెరుషలేము ప్రజల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 24

పాత నిబంధన నందు: 24

 పెద్ద ప్రవక్తల నందు: 2

అధ్యాయములు: 52

వచనములు: 1364

ముఖ్యమైన వ్యక్తులు

యిర్మియా

బారూకు

నెబుకద్నెజరు

ముఖ్యమైన ప్రదేశములు

యెరుషలేము

ముఖ్య వచనము(లు)

నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు (2:19)

యిర్మియా అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము