0
అధ్యాయములు
0
వచనములు
0
ప్రవక్త
0
మిడతల దండు
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: యోవేలు
రచయిత: యోవేలు
విభాగము: పాత నిబంధన
వర్గము: చిన్న ప్రవక్తలు
రచనాకాలము: క్రీ. పూ 835 – 796
చరిత్ర కాలము: క్రీ.పూ 835 – 796
వ్రాయబడిన స్థలము: యెరుషలేము
ఎవరికొరకు: ఇశ్రాయేలు ప్రజల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 29
పాత నిబంధన నందు: 29
చిన్న ప్రవక్తల నందు: 2
అధ్యాయములు: 3
వచనములు: 73
ముఖ్యమైన వ్యక్తులు
యోవేలు
ముఖ్యమైన ప్రదేశములు
యెరుషలేము
ముఖ్య వచనము(లు)
ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. (2:12, 13)