0
అధ్యాయములు
0
వచనములు
0
శిష్యుడు
0
యూదుల రాజు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: మత్తయి సువార్త

రచయిత: మత్తయి

విభాగము: క్రొత్త నిబంధన

వర్గము: సువార్తలు

రచనాకాలము: క్రీ. శ 60 – 65

చరిత్ర కాలము: క్రీ. పూ 5 – క్రీ. శ 29

వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు

ఎవరికొరకు: ఇశ్రాయేలు ప్రజల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 40

క్రొత్త నిబంధన నందు: 1

సువార్తల నందు: 1

అధ్యాయములు: 28

వచనములు: 1071

ముఖ్యమైన వ్యక్తులు

యేసు

మరియ

యోసేపు

బాప్తిస్మమిచ్చు యోహాను

శిష్యులు

పరిసయ్యులు, శాస్త్రులు

కయప

పిలాతు

మగ్ధలేనే మరియ

ముఖ్యమైన ప్రదేశములు

బెత్లెహేము

ఇగుప్తు

నజరేతు

యోర్ధాను నది

అరణ్యము

కపెర్నహూము

గదర

బెత్సయిదా

గెన్నెసరేతు

తూరు, సీదోను

పెరియ

యెరికో

బేతని

యెరుషలేము

ముఖ్య వచనము(లు)

ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. (5:17)

మత్తయి సువార్త అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము