0
అధ్యాయములు
0
వచనములు
0
ప్రవక్త
0
ప్రజలు
ప్రాధమిక సమాచారము
పుస్తకము పేరు: యోనా
రచయిత: యోనా
విభాగము: పాత నిబంధన
వర్గము: చిన్న ప్రవక్తలు
రచనాకాలము: క్రీ. పూ 785 – 760
చరిత్ర కాలము: క్రీ.పూ 785 – 760
వ్రాయబడిన స్థలము: యెరుషలేము
ఎవరికొరకు: ఇశ్రాయేలు ప్రజల కొరకు
గణాంకములు
పుస్తకము సంఖ్య: 32
పాత నిబంధన నందు: 32
చిన్న ప్రవక్తల నందు: 5
అధ్యాయములు: 4
వచనములు: 48
ముఖ్యమైన వ్యక్తులు
యోనా
ముఖ్యమైన ప్రదేశములు
నీనెవె
యొప్పే
ముఖ్య వచనము(లు)
అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను (4:11)