0
అధ్యాయములు
0
వచనములు
0
యజమాని
0
పనివాడు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: ఫిలేమోనుకు

రచయిత: పౌలు

విభాగము: క్రొత్త నిబంధన

వర్గము: పౌలు పత్రికలు

రచనాకాలము: క్రీ. పూ 60

చరిత్ర కాలము: N.A

వ్రాయబడిన స్థలము: రోము

ఎవరికొరకు: ఫిలేమోనుకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 57

క్రొత్త నిబంధన నందు: 18

పౌలు పత్రికలు నందు: 13

అధ్యాయములు: 1

వచనములు: 25

ముఖ్యమైన వ్యక్తులు

పౌలు

ఫిలేమోను

ఒనేసిము

ముఖ్యమైన ప్రదేశములు

కొలస్సీ

ముఖ్య వచనము(లు)

అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసియుండెను. (1:15, 16)

ఫిలేమోను పత్రిక అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము