అధ్యాయము

విషయము

1  శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ఐక్యత కలిగి ఉండుటకు ప్రభోధము, శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట
2  పరిశుద్దాత్ముని మీద ఆధారపడుట
3  క్రీస్తు పునాది, విభేదములను నిషేదించుట
4  అపోస్తలులు క్రీస్తు పరిచారకులు
5  దుర్మార్గుని వెలివేయుము
6  విస్వాసుల మద్య వ్యాజ్యములు, మన శరీరముతో దేవుని ఘనపరచవలెను
7  వివాహ విషయములో పౌలు సూచనలు
8  క్రీస్తు విషయములో మనకు కలిగిన స్వాతంత్ర్యము గురించి జాగ్రత్తగా ఉండుట
9  అపోస్తలుల యొక్క హక్కులు
10  ఇశ్రాయేలీయులకు పట్టిన గతి గురించి హెచ్చరించుట, విగ్రహారాధనకు దూరముగా పారిపొమ్మని చెప్పుట, విస్వాసుల యొక్క స్వాతంత్ర్యము
11  ఆరాధన యందు పరిశుద్దత, ప్రభు రాత్రి భోజనము
12  ఆత్మీయ వరములు, వివిధ బాగములు ఒకే శరీరముగా చేయబడుట
13  అన్నింటికన్నా ఉత్తమమైనది ప్రేమ
14  ప్రవచనము మరియు భాషలు, ఆరాధన క్రమము
15  యేసుక్రీస్తు పునరుద్దానము, మరణము మరియు శరీరము
16  బహుమానములు, విన్నపములు, శుభాకాంక్షలు