అధ్యాయము

విషయము

1 గిబియోనులో జ్ఞానము కొరకు సొలోమోను ప్రార్ధించుట
2  సొలోమోను దేవాలయము, నగరును కట్టుటకు ప్రారంబించుట
3  సొలోమోను యెరూషలేములొ దేవాలయము కట్టుట
4  దేవాలయము యొక్క అమరిక
5  మందసము దేవాలయము లోనికి తెచ్చుట, దేవుని మహిమ
6  దేవాలయము ప్రతిష్ట సమయములో సొలోమోను ప్రార్ధన
7  ఆకాశము నుంచి అగ్ని, దేవాలయములొ మహిమ, ప్రతిష్ట పండుగ, దేవుని వాగ్ధానము
8  సొలోమోను మిగిలిన కార్యములు
9  షేబ దేశపు రాణి సోలోమోనును దర్శించుట, సొలోమోను వైభవము, మరణము
10  ఇశ్రాయేలీయులు రెహబాము మీద తిరుగుబాటు చేయుట
11  యూదాలొ రెహబాము పరిపాలన, రెహబాము కుటుంబము
12  రెహబామును శిక్షించుట, షీషకు యూదాను దోచుకొనుట
13  అబీయా రెహబాము బదులు రాజగుట, యరొబాము మీద తిరుగుబాటు
14  ఆసా యూదాకు రాజగుట, విగ్రహాలను ద్వంసము చేయుట
15  అజర్యా ఆసా ను హెచ్చరించుట, ఆసా చక్కపెట్టుట
16  ఆసా బయెషా రామాలో ప్రాకారములు కట్టకుండా ఆపుట, హనానీని బంధించుట
17  యెహోషాపాతు ఆసా కు బదులు రాజగుట, చక్కగా పరిపాలించి అభివృద్ధి చెందుట
18  యెహోషాపాతు ఆహాబుతో స్నేహము చేయుట, మీకాయా ఆహబునకు వ్యతిరేకముగా ప్రవచించుట, ఆహాబు ఓటమి
19  యెహూ యెహోషాపాతును గద్దించుట, యెహోషాపాతు న్యాయాధిపతులను నియమించుట
20  యెహోషాపాతు  మోయాబీయులను, అమ్మోనీయులను ఓడించుట, అతని ప్రార్ధన, యెరూషలేమునకు తిరుగు ప్రయాణము
21 యెహోషాపాతు  మరణము, యూదాలో యెహోరాము దుష్ట పాలన, ఎదోము తిరుగుబాటు
22  అహజ్యా యెహోరాము బదులు రాజయి దుష్ట పాలన చేయుట, అతల్యా, యోవాషు
23  యెహోయాదా యోవాషు ను రాజు చేయుట, అతల్యా మరణము, దేవుని ఆరాధన తిరిగి ప్రారంభము
24  యోవాషు దేవాలయము బాగు చేయుట, యోవాషు విగ్రహారాధన, సిరియనులు యూదాను జయించుట
25  అమజ్యా యూదాలో యోవాషు బదులు రాజగుట, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు చేతిలో ఓడిపోవుట
26  ఉజ్జియా యూదాలో రాజగుట, అభివృద్ధి చెందుట, గర్వము చేత పడిపోవుట
27  యోతాము ఉజ్జియా బదులు యూదాలో రాజగుట
28  ఆహాజు యోతాము బదులు యూదాలో రాజగుట, అష్షూరీయులతో రాజీపడుట
29  హిజ్కియా మంచి పాలన, దేవాలయములొ ఆరాధన ప్రారంభము
30  హిజ్కియా ఇశ్రాయేలీయులు అందరినీ పస్కాపండుగ ఆచరించుటకై పిలచుట
31  విగ్రహాలను ద్వంసము చేయుట, ఆరాధన జరుగుట కొరకు సహాయము చేయుట
32  సన్హెరీబు  యెరూషలేమును బెదరించుట, హిజ్కియా ప్రార్ధన, దేవుని జవాబు
33  యూదాలో మనష్షే దుష్ట పాలన, ఆమోను అతనికి మారుగా రాజగుట
34  యోషీయా మంచి పాలన, దేవాలయము బాగుచేయుట, హిల్కీయా ధర్మశాస్త్రము కనుగొనుట
35  యోషీయా పస్కాను ఆచరించుట, తరువాత యుద్దములో మరణించుట
36  యెహోయాహాజు, ఎల్యాకీము, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా, బబులోను చెరలోనికి పోవుట, కోరెషు తిరిగి యెరూషలేమునకు వచ్చుటకు ఆజ్ఞ ఇచ్చుట