అధ్యాయము

విషయము

1  దావీదు సౌలు, యోనాతాను మరణము గురించి విలపించుట
2  యూదా మీద దావీదు రాజగుట, ఇష్బోషెతును ఇశ్రాయేలీయులను పరిపాలించుట
3  దావీదు గృహము బలపరచబడుట, యోవాబు అబ్నేరు ను చంపుట
4  ఇష్బోషెతు మరణము
5  దావీదు ఇశ్రాయేలీయులు అందరి మీద రాజగుట, ఫిలిష్తీయులను ఓడించుట
6  దేవుని మందసమును యెరూషలేమునకు తెచ్చుట
7  దావీదు దేవాలయము కట్టవలేనని యోచించుట, ప్రార్ధించుట
8  దావీదు ఫిలిష్తీయులను, మోయాబీయులను, సిరియన్లను ఓడించుట
9  దావీదు మెఫీబోషెతును పిలిపించుట
10  దావీదు అమ్మోను, అరాములను ఓడించుట
11  దావీదు బత్షేబ
12  నాతాను దావీదును గద్దించుట, సొలోమోను జననము
13  అమ్మోను, తామారు, అబ్షాలోము అమ్మోనును చంపుట
14  తెకోవ విధవరాలు, అబ్షాలోమును పిలిపించుట
15  అబ్షాలోము కుట్ర, దావీదు యెరూషలేము వదలి పారిపోవుట
16  దావీదు, సీబా, షిమీ దావీదును శపించుట, అబ్షాలోము యెరూషలేములొ ప్రవేశించుట
17  హూషై హెచ్చరిక దావీదును రక్షించుట
18  యోవాబు అబ్షాలోమును చంపుట, దావీదు దుఃఖించుట
19  యోవాబు దావీదు దుఃఖము ఓదార్చుట, దావీదు కోలుకొనుట
20  షెబ తిరుగుబాటు, యోవాబు అమాశాను చంపుట, తిరుగుబాటు అంతము
21  గిబియోనీయులు పగ తీర్చుకొనుట, ఫిలిష్తీయులతో యుద్దము
22  దావీదు విమోచనము కీర్తన
23  దావీదు చివరి కీర్తన
24  ఇశ్రాయేలీయులను లెక్కించుట, దావీదు బలిపీఠము కట్టుట