అధ్యాయము

విషయము

1 యేసుక్రీస్తు ఆరోహణము, మత్తీయను చీటీ ద్వారా అపోస్తలునిగా ఎన్నుకొనుట
2  పెంతెకోస్తు దినమున పరిశుద్దాత్మ దేవుడు దిగి వచ్చుట, పేతురు ప్రసంగము, విస్వాసుల కూడిక
3  పేతురు కుంటి వానిని స్వస్థపరచుట, చుట్టూ ఉన్నవారితో మాట్లాడుట
4  పేతురు యోహానుల ఖైదు, విడుదల. విశ్వాసులు అన్నీ సమానముగా పంచుకొనుట
5  అననియ, సప్పీరా ల మరణము, అపోస్తలులు ఖైదు చేయబడుట, దేవదూత ద్వారా విడిపించబడుట, గమలియేలు మాట్లాడుట
6  7 మంది పనివారిని ఎన్నుకొనుట, స్తెఫను ఖైదు చేయబడుట
7  స్తెఫను ప్రసంగము, రాళ్లతో కొట్టి చంపబడుట
8  సౌలు సంఘమును హింసించుట, ఫిలిప్పు సమరయకు వెళ్లుట, గారడీ సీమోను, ఇతోపీయుడైన నపుంసకుడు
9  సౌలు మార్చు చెందుట, అననియ చేత బాప్తిస్మము, పౌలు ప్రసంగించుట, ఇనేయ, దొర్కా లను స్వస్థపరచుట
10  కొర్నేలి, పేతురు దర్శనములు, పేతురు అన్యజనులకు సువార్త ప్రకటించుట
11  పేతురు యెరూషలేము లొ వివరణ ఇచ్చుట, అంతియొకయ సంఘము
12  పేతురు చెరసాల నుంచి దేవదూత చేత విడిపించబడుట, హేరోదు మరణము
13  సంఘము బర్నబాను, పౌలు ను మొదటి మిషనరీ ప్రయాణమునకు పంపుట. కుప్ర, పిసిదియ, అంతియొకయ
14  పౌలు, బర్నబాలు ఈకొనియ, లుస్త్ర, అంతియొకయ లొ పరిచర్య చేయుట
15  సున్నతి గురించి యెరూషలేము లొ తర్కించుట, యాకోబు సమర్ధన, బర్నబా, పౌలు విడిపోవుట, 2వ మిషనరీ ప్రయాణము
16  తిమోతి, పౌలు, సీలల కలయిక, మాసిదోనియ గురించి పౌలుకు దర్శనము, లూదియ, ఫిలిప్పీ జైలు అధికారి మారుట
17  దేస్సలోనీక, బెరయ, ఏదేన్స్ పట్టణములలో పౌలు పరిచర్య
18  కోరిందు లొ పౌలు పరిచర్య, 3వ మిషేనరీ ప్రయాణము
19  ఎఫెసు లొ అద్భుతములు, ప్రసంగము, దొమ్మి
20  మాసిదోనియ, గ్రీసు లలో పౌలు పరిచర్య, ఇతుకు లేపబడుట, ఎఫెసు లోని పెద్దలకు పౌలు వీడ్కోలు
21  యెరూషలేము నకు పౌలు ప్రయాణము, దేవాలయము లొ బంధింపబడుట
22  పౌలు తన పరివర్తన గురించి జనులకు వివరించుట
23  సన్హేద్రీయుల సభలో పౌలు, హత్యకు కుట్ర, కైసరయకు బదిలీ చేయబడుట
24  ఫెలిక్స్ ముందు విచారణ
25  ఫేస్తు, అగ్రిప్ప ముందు విచారణ
26  అగ్రిప్ప రాజు ముందు పౌలు తన వివరణ ఇచ్చుట
27  పౌలు రోముకు పంపబడుట, తుఫాను, ఓడ బద్దలవుట
28  మెలితే ద్వీపమునకు చేరుట, రోమాలో ప్రసంగము