అధ్యాయము

విషయము

1  ఆమోసునకు దేవుని వాక్కు. సిరియా, ఫిలిష్తీయులు, తూరు, ఎదోము, అమ్మోనీయుల మీద దేవుని తీర్పు
2  మోయాబు, యూదా, ఇశ్రాయేలు మీద దేవుని తీర్పు
3  తీర్పు యొక్క ఆవశ్యకత, ఇశ్రాయేలునకు వ్యతిరేకముగా సాక్ష్యము
4  ఇశ్రాయేలు దేవుని యొద్దకు తిరిగి రాలేదు
5  నీవు జీవించునట్లు నన్ను వెతకుము
6  సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, ఇశ్రాయేలు పాపమును అసహ్యించుకొనుట
7  మిడతలు గురించి ఆమోసునకు దర్శనము, అగ్ని దర్శనము, మట్టపుగుండు చేత పట్టు కొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడిన దర్శనము, ఆమోసు అమజ్యా చేత నిందించబడుట
8  పండ్ల గంప మరియు ఇశ్రాయేలు చెర
9  ఇశ్రాయేలు మీద ఖచ్చితమైన దేవుని తీర్పు, ఇశ్రాయేలు తిరిగి బాగుచేయబడుట