అధ్యాయము

విషయము

1 కృతజ్ఞతలు మరియు కొలొస్సయుల కొరకైన ప్రార్ధనలు, క్రీస్తు దేవుని స్వరూపమై ఉన్నాడు
2 దేవుని యొక్క సంపూర్ణత క్రీస్తులో నివాసము చేయుచున్నది. ఆయన ద్వారా మనకు స్వాతంత్ర్యము కలిగియున్నది
3 నూతన స్వభావము ధరించుకొనుడి, క్రైస్తవ కుటుంబములకు సూచనలు
4 మీ సంబాషణ కృపాసహితముగా ఉండనివ్వుడి. చివరిగా శుభాకాంక్షలు