అధ్యాయము విషయము
1  అహష్వేరోషు విందు, రాణియైన వష్తిని పదవినుండి తొలగించుట
2  ఎస్తేరు రాణి అగుట, మొర్దెకై అహష్వేరోషు మీది కుట్రను విఫలము చేయుట
3  హామాను యూదులమీద ప్రతీకారము తీర్చుకోవటానికి చూచుట
4   మొర్దెకై హామాను కుట్ర గురించి ఎస్తేరుకు తెలియజేయుట
5  ఎస్తేరు విందు సిద్దము చేయుట, హామాను కోపము
6  రాజు మొర్దెకై ని ఘనపరచుట, హామాను తప్పనిసరై చేయవలసి వచ్చుట
7  ఎస్తేరు హమానును తప్పు పట్టుట, హామాను ఉరితీయబడుట
8  మొర్దెకై హెచ్చింపబడుట, యూదులు తమనుతాము రక్షించుకొనుటకు రాజు అనుమతి ఇచ్చుట
9  యూదులు తమ శతృవులను హతము చేయుట, పూరీము ఏర్పాటు
10  అహష్వేరోషు మొర్దెకైని ఘనపరచుట