అధ్యాయము

విషయము

1  ఇశ్రాయేలీయుల తిరుగుబాటు, సీయోనులో అవినీతి
2  దేవుని రాజ్యము యొక్క రాకడ, తీర్పు దినము
3  నాయకులు, దుష్టులు, యూదా స్త్రీల మీద తీర్పు
4  సీయోనులో శేషము
5  ద్రాక్షతోట గురించిన కీర్తన, దుష్టులకు శ్రమలు
6  యెషయా దర్శనము మరియు నియామకము
7  యుద్దము, శ్రమ దినములు, ఇమ్మానుయేలు రాకడ
8 ఊరియా మరియు జెకర్యా
9  మన కొరకు శిశువు పుట్టెను, ఇశ్రాయేలునకు తీర్పులు
10  అష్షూరు మీద తీర్పు, శేషము తిరిగి వచ్చుట
11  యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టుట
12  సంతోషకరమైన కృతజ్నతార్పణలు
13  బబులోను మీద ప్రవచనములు
14  దేవుడు దయతో ఇశ్రాయేలును బాగుచేయుట, అష్షూరు, ఫిలిష్తియా మీద తీర్పు
15  మోయాబు మీద తీర్పు
16  మోయాబు మీద కరువు గురించిన ప్రవచనము
17  దమస్కు గురించి ప్రవచనము
18  ఇతియోపియా గురించి ప్రవచనము
19  ఇగుప్తును గురించిన భారము
20  ఇగుప్తు, కూషుల చేర గురించి ప్రవచనము
21  బబులోను కూలిపోవుట గురించి ప్రవచనము, ఎదోము, అరేబియా గురించి ప్రవచనము
22  యెరూషలేము గురించి ప్రవచనము, దర్శనపు లోయ
23  తూరు గురించిన భారము
24  భూమిని పాడుచేయుట
25  యెహోవా దేవుని కృప కొరకు స్థుతి కీర్తన
26  దేవుని యొక్క కాపుదల కొరకు స్థుతి కీర్తన
27  ఇశ్రాయేలు యొక్క విడుదల
28  ఎఫ్రాయీము నకు శ్రమ, యూదాకు హెచ్చరిక
29  దావీదు పట్టణమునకు హెచ్చరిక, క్రమశిక్షణను వెంబడించిన యెడల దీవెనలు
30  ఇగుప్తు శరణుజొచ్చుట గురించి హెచ్చరిక, దేవుని కృప
31  ఇగుప్తును నమ్ముకుని దేవుని విడిచిపెట్టుట వలన జరుగు ప్రమాదము
32  ఒక రాజు నీతి పరిపాలన చేయును
33  దేవుని యొక్క శతృవుల మీద ఆయన తీర్పులు
34  దేశముల మీద దేవుని తీర్పులు
35  సంతోషముగా ఉండువారు సీయోనులో వర్దిల్లుదురు
36  సన్హెరీబు యూదాను ముట్టడించుట, యెరూషలేమును హెచ్చరించుట
37  హిజ్కియా దుఃఖించుట, యెషయా యెరూషలేము విడుదల గురించి ముందుగా ప్రవచించుట, హిజ్కియా ప్రార్ధన, దేవుని జవాబు
38  హిజ్కియా రోగము స్వస్థత
39  హిజ్కియా బబులోను వారికి సంపద చూపించుట
40  నా ప్రజలకు ఆదరణ
41  ఇశ్రాయేలునకు దేవుని వాగ్ధానము
42  నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు, స్థుతి కీర్తన, ఇశ్రాయేలు గృడ్డితనము
43  ఇశ్రాయేలు విడుదల, దేవుని దయ, ఇశ్రాయేలీయుల ద్రోహము
44  ఇశ్రాయేలు మీద దేవుని దీవెనలు, విగ్రహారాధన అవివేకము, యెరూషలేము నివాసుల గురించి దేవుని చిత్తము
45  దేవుడు కొరేషును పిలచుట
46  బబులోను విగ్రహములు
47  బబులోను, కల్దీయుల మీద దేవుని తీర్పు
48  ఇశ్రాయేలీయుల మూర్ఖత్వము, దేవుని విడుదల
49  దేవుని సేవకుడు, సీయోనును బాగుచేయుట
50  ఇశ్రాయేలు పాపము, దేవుని సేవకునికి ఆయన సహాయము
51  సీయోనుకు బుద్ది చెప్పుట, యెరూషలేము యొక్క శ్రమలు, విడుదల గురించి ముందుగా ప్రవచించుట
52  సీయోను నీ బలము ధరించుకోనుము, నా సేవకుడు తెలివిగా ప్రవర్తించును
53  శ్రమపడు సేవకుడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగియున్నది
54  సీయోను యొక్క భవిష్యత్తు మహిమ
55  దాహము గొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి
56  నీటిని జరిగించుడి, న్యాయవిధిని అనుసరించి నడుచుకొనుడి, నా రక్షణ వచ్చుటకు సిద్దముగా ఉన్నది
57  నీతిమంతుల మరణము యొక్క దీవెన, నాయకుల గద్దింపు, పశ్చాత్తాపము పొందినవారికి ఆదరణ
58  నిజమైన ఉపవాసము, సబ్బాతును అనుసరించుట
59  మీ పాపములు దేవుని మీకు దూరము చేసినవి
60  సీయోను యొక్క మహిమ
61  దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. దేవుని యొక్క హితవత్సరము
62  సీయోను యొక్క క్రొత్త పేరు
63  దేవుని యొక్క ప్రతీకారము, విడుదల
64  దేవుని యొక్క దయ కొరకు ప్రార్ధన
65  తీర్పు, రక్షణ, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి
66  ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, యెరూషలేముతో సంతోషించుడి