అధ్యాయము

విషయము

1  దేవుడు యెహోషువ ను నియమించుట, మాట్లాడుట
2  రాహాబు వేగుల వారిని చేర్చుకొనుట
3  ఇశ్రాయేలీయులు యోర్దాను దాటుట
4  12 మంది జ్ఞాపకార్ధమైన రాళ్లను యోర్ధానులో నుండి తెచ్చుట
5  గిల్గాలులో ఇశ్రాయేలీయుల సున్నతి
6  యెరికో గోడలు కూలిపోవుట
7  హాయి దగ్గర ఇశ్రాయేలీయులు ఓడిపోవుట, ఆకాను పాపము
8  యెహోషువ హాయి ని జయించుట, నిబంధన పునరుద్దరణ
9  యోర్దాను పడమరన ఉన్న రాజులు ఇశ్రాయేలీయుల కు వ్యతిరేకముగా కూడుకొనుట, గిబియోనీయుల మోసము, దాస్యము
10  రాజులు గిబియోను మీద దండెత్తుట, సూర్యుడు ఆకాశములో నిలిచిపోవుట, యెహోషువ 5గురు అమోరీయుల రాజులను, పశ్చిమ పాలస్తీనాను జయించుట
11  ఉత్తర పాలస్తీనాను జయించుట
12  ఓడింపబడిన రాజుల జాబితా
13  కనానును గోత్రములకు విభాగించుట
14  యోర్దాను పడమర భాగము విభాగించుట, కాలేబుకు హెబ్రోను ఇచ్చుట
15  యూదాకు భాగము ఏర్పరుచుట
16  ఎఫ్రాయీముకు భాగము ఏర్పరుచుట
17 మనష్షేకు భాగము ఏర్పరుచుట
18  మిగిలిన భూబాగము విభజించుట, బెంజామీనుకు భాగము ఏర్పరుచుట
19  షిమ్యోను, జెబూలూను, ఇశ్శాఖారు, ఆషేరు, నప్తాలి, దాను గోత్రీకులకు, యెహోషువ కు భాగములు ఏర్పరుచుట
20  6 ఆశ్రయ పురములను నియమించుట
21  లేవీయులకు 48 పట్టణములను ఏర్పరుచుట
22  యోర్దాను అవతల ఉన్న గోత్రముల వారు తిరిగి వచ్చి కోపము పుట్టించే బలిపీఠము కట్టుట
23  యెహోషువ మరణమునకు ముందు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మాట్లాడుట
24  యెహోషువ ఇశ్రాయేలీయుల చరిత్రను క్లుప్తముగా వివరించుట, యెహోషువ మరణము