అధ్యాయము

విషయము

1  ఇశ్రాయేలీయులు యెరూషలేము, హోరేబు, ఇతర ప్రాంతములను పట్టుకొనుట
2  ఇశ్రాయేలు గద్దింపు, ఓటమి
3  ఇశ్రాయేలీయుల విగ్రహారాధన, దాసత్వము, ఒత్నీయేలు, ఏహూదు, షవ్గురు ద్వారా విడుదల,
4  దేబోరా మరియు బారాకు ప్రజలను కనానీయుల చేతి నుంచి విడిపించుట
5  దేబోరా మరియు బారాకుల కీర్తన
6  మిద్యానీయుల ద్వారా హింసలు, గిద్యోను ను ఏర్పరచుకొనుట, బయలు బలిపీఠము ద్వంసము చేయుట,
7  గిద్యోను 300 మందిని ఏర్పరచుకొని మిద్యానీయులను జయించుట
8  జెబహును సల్మున్నాను పట్టుకొనుట, గిద్యోను ఎఫోదు, మరణము, 40 సంవత్సరముల సమాధానము
9  అబీమేలెకు రాజగుటకు కుట్ర చేయిట, 3 సంవత్సరముల తరువాత పడిపోవుట, షెకెము
10  తోలా, యాయీరు, యెఫ్తా. ఫిలిష్తీయులు, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులను బాధించుట
11  గిలాదు వారితో యెఫ్తా నిబంధన
12  యెఫ్తా, ఎఫ్రాయిమీయులతో యుద్ధము, యెఫ్తా మరణము, ఇబ్సాను, ఏలోను, అబ్దోను
13  ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను బాధించుట, సమ్సోను జననము
14  సమ్సోను వివాహము, పొడుపుకధ
15  సమ్సోను ఫిలిష్తీయుల పంటలను కాల్చివేయుట
16  సమ్సోను మరియు దెలీలా, సమ్సోనును పట్టుకొనుట, అతని మరణము
17  మీకా విగ్రహారాధన
18  దానీయులు లాయిషులొ స్థిరపడుట, మీకా విగ్రహములను తీసికొనిపోవుట
19  లేవీయుడి ఉపపత్నిని అవమానించుట
20  ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను జయించుట
21  బెన్యామీనీయుల భార్యలు