అధ్యాయము

విషయము

1  ఉపోద్ఘాతము, యోహాను యేసుక్రీస్తు ల పుట్టుక ముందుగా చెప్పబడుట, మరియ కీర్తన, జెకర్యా ప్రవచనము
2  యేసుక్రీస్తు పుట్టుక, దేవదూతలు ప్రకటించుట, దేవాలయము లొ సున్నతి, నజరేతుకు తిరిగివచ్చుట, యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నపుడు దేవాలయము దర్శించుట
3  బాప్తిస్మము ఇచ్చు యోహాను బోధించుచు యేసుక్రీస్తు కు బాప్తిస్మము ఇచ్చుట, యేసుక్రీస్తు వంశవృక్షము
4  యేసుక్రీస్తు శోధన, నజరేతులో తిరస్కారము, ప్రజల మధ్య సేవ, స్వస్థతలు
5  యేసుక్రీస్తు మొదటి శిష్యులను పిలచుట, కుష్టు, పక్షవాయువు గలవానిని స్వస్థపరచుట, మత్తయిని పిలచుట, ఉపవాసము గురించి ప్రశ్నించుట
6  సబ్బాతు దినమునకు ప్రభువు, 12 మంది అపోస్తలులు, మోక్షము, శతృవులను ప్రేమించుట, తీర్పు తీర్చకుండుట, చెట్టు మరియు ఫలములు, బండ మీది ఇల్లు
7  యేసుక్రీస్తు శతాధిపతి దాసుని స్వస్థపరచుట, విధవరాలి కుమారుని లేపుట, యోహాను శిష్యులకు సమాధానము చెప్పుట, మరియ యేసుక్రీస్తు ను అభిషేకించుట
8  విత్తువాడు, దీపము ఉపమానములు, తుఫానును నిమ్మళపరచుట, దయ్యము పట్టిన వానిని, రక్తస్రావము గల స్త్రీ ని స్వస్థపరచుట, చనిపోయిన కుమార్తెను లేపుట
9  యేసుక్రీస్తు 12 మందిని పంపుట, 5000 మందికి ఆహారము పెట్టుట, బాలుని స్వస్థపరచుట, రూపాంతరము, యేసుక్రీస్తు ను వెంబడించుటలొ గల శ్రమలు
10  యేసుక్రీస్తు 72 మందిని పంపుట, మంచి సమరయుడు, మార్త మరియల గృహము
11  ప్రార్ర్ధన గురించి సూచనలు, దయ్యములను వెళ్లగొట్టుట, యోనా ను గూర్చిన సూచన, పరిసయ్యుల శ్రమలు
12  వేషధారణ గురించి చెప్పుట, ధనవంతుడైన అవివేకి ఉపమానము, ఆందోళన, మెలకువగా ఉండటము
13  మారుమనస్సు గురించి బోధించుట, సబ్బాతు దినమున స్వస్థపరచుట, ఆవగింజ, పుసిలిన పిండి గురించిన ఉపమానములు, యిరుకు మార్గమున ప్రవేశించమని చెప్పుట
14  సబ్బాతు దినమున మరియొకసారి స్వస్థపరచుట, విందు గురించిన ఉపమానము, శిష్యత్వము యొక్క భారము
15  తప్పిపోయిన గొఱ్ఱ, నాణెము, కుమారుని ఉపమానములు
16  అన్యాయస్థుడైన గృహనిర్వాహకుడు, ధనవంతుడు లాజరు ఉపమానములు
17  క్షమాపణ మరియు విశ్వాసము, 10మంది కుష్టు రోగులను స్వస్థపరచుట, 2వ రాకడ గురించి చెప్పుట
18  పట్టువదలని విధవరాలు, పరిసయ్యుడు సుంకరి ఉపమానములు, ఆస్థి కలిగిన యవనస్థుడు, గృడ్డి వానిని స్వస్థపరచుట
19  జక్కయ్య మార్పు చెందుట, 10 మీనాల ఉపమానము, యెరూషలేములొ విజయోత్సవ ప్రవేశము, వ్యాపారము చేయువారిని దేవాలయములొ నుండి త్రోలివేయుట
20  యేసుక్రీస్తు అధికారము, ద్రాక్షతోట పనివారి ఉపమానము, కైసరు పన్ను, పునరుద్దానము న వివాహము
21  బీద విధవరాలి అర్పణ, యుగసమాప్తి సూచనలు
22  పస్కాను సిద్దపరచుట, యేసుక్రీస్తు ను బంధించుట, పేతురు యేసుక్రీస్తు తెలియదని బొంకుట
23  హేరోదు పిలాతు ల ముందు యేసుక్రీస్తు, శిలువ వేయటము, సమాధి చేయటము
24  పునరుద్దానము, ఎమ్మాయి మార్గమున శిష్యులతో మాట్లాడుట, శిష్యులందరికి కనిపించుట, పరలోకమునకు ఆరోహణము