అధ్యాయము

విషయము

1 మీకా కు దేవుని వాక్కు, యూదా, ఇశ్రాయేలు నాశనము, రోదనము
2 బాధించువారికి శ్రమ, అన్యాయము, విగ్రహారాధన, అబద్ద ప్రవక్తల గురించి గద్దింపు, విడుదల వాగ్ధానము
3 యాజకులు రాజులకు ప్రకటన చేయుట
4 చివరి దినములలో సమాధానము, మహిమ
5 బెత్లెహేము లొ నుంచి రాజు వచ్చును, అతని చేతి ద్వారా విడుదల కలుగును
6 కృతజ్ఞత లేకపోవుట, నిర్లక్ష్యము, విగ్రహారాధన, అన్యాయము గురించి దేవుని శిక్ష
7 ఇశ్రాయేలు యొక్క బాధ, పునరుద్దరణ, నా రక్షనకర్తయైన దేవుని కొరకు ఎదురు చూతును