అధ్యాయము

విషయము

1 లేవీయులను తప్పించి మిగతా ఇశ్రాయేలీయులను లెక్కించుట. మొత్తము 6,03,550 మంది
2 వంశముల వారీగా శిబిరముల ఏర్పాటు
3 లేవీయులు యాజకులుగా నియమించబడుట
4 కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయుల యొక్క విధులు
5 పాళెము యొక్క పవిత్రత, వ్యభిచార పరీక్ష
6 నాజీరు మ్రొక్కుబడి, యాజకుల దీవెనలు
7 ప్రత్యక్ష గుడారము ప్రతిష్ట అర్పణలు
8 7 దీపములు, లేవీయులు ప్రత్యేకింపబడుట, 50 సంవత్సరములకు పదవీ విరమణ
9 పస్కా పండుగ, ప్రత్యక్ష గుడారము మీద మేఘము ఆవరించుట
10 వెండి బూరలు, ఇశ్రాయేలీయులు సీనాయి వదలి బయలుదేరుట
11  ఇశ్రాయేలీయులు మోషే మీద సణుగుట, దేవుడు పూరేళ్లను పంపుట, తెగులు
12  మిర్యాము, అహరోను మోషే మీద విరోధముగా మాటలాడుట
13  12 మంది కనాను దేశమును వేగు చూచి వచ్చుట
14  ప్రజల తిరుగుబాటు, మోషే దేవుని వేడుకొనుట, క్షమాపణ, హెచ్చరిక
15  అర్పణలు, విశ్రాంతి దినము ఆచరింపని వానిని చంపుట, బట్టల అంచులకు కుచ్చులు
16  కోరహు, ధాతాను, అభీరాము ల తిరుగుబాటు
17  అహరోను కర్ర చిగురించుట
18  యాజకుల విధులు, అర్పణలు
19  యెఱ్ఱని పెయ్య అర్పణ మరియు నీటితో శుద్దీకరణము
20  మెరీబా జలములు, ఎదోము వారి దేశములో నుండి వెళ్లుటకు నిరాకరించుట, అహరోను మిర్యాముల మరణము
21  అరాదు, సీహోను, ఓగు రాజుల పైన విజయము, ఇత్తడి సర్పము
22  బాలాకు బిలాము కొరకు మనుష్యులను పంపుట, బిలామును దేవదూత ఎదుర్కొనుట
23  బిలాము ప్రవచనములు
24  పెయేరు నుంచి ప్రవచనము
25  ఇశ్రాయేలీయులు మోయాబులో పాపము చేయుట, పీనేహాసు కల్పించుకొనుట
26  ఇశ్రాయేలీయుల ను 2వ సారి లెక్కించుట. మొత్తము 6,01,730 మంది
27  సెలోపెహాదు కుమార్తెలు, జాషువా మోషే స్థానములొ నియమింపబడుట
28  ప్రతి దినము, విశ్రాంతి దినము, ప్రతి నెలా చేయవలసిన అర్పణలు, పస్కా మరియు పండుగ వారములు
29  7వ నెల అర్పణలు
30  మ్రొక్కుబడి యొక్క విధులు
31  మిధ్యానీయులను హతము చేసి దోపుడు సొమ్ము విబాగించుకొనుట
32  రూబేనీయులు, గాదీయులు గిలాదులో స్థిరపడుట
33  ఇశ్రాయేలీయుల ప్రయాణములు క్లుప్తముగా
34  కనాను సరిహద్దులు
35  లేవీయులు మరియు ఆశ్రయ పురముల కొరకు ఉద్దేశించబడిన పట్టణములు
36  సెలోపెహాదు కుమార్తెల వివాహము