అధ్యాయము |
విషయము |
1 | పౌలు రోమాను సందర్శించుటకు ఆశపడుట, పాపము యొక్క పర్యవసానములు |
2 | దేవుని యొక్క న్యాయమైన తీర్పు, యూదులు మరియు ధర్మశాస్త్రము |
3 | అందరూ పాపము చేసి యున్నారు. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట |
4 | అబ్రహాము విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడుట |
5 | దేవునితో సమాధానము, మన నిరీక్షణ లోని ఆనందము, యేసుక్రీస్తు ద్వారా చాలా మంది జీవము పొందుట |
6 | పాపము యొక్క జీతము మరణము, దేవుని యొక్క బహుమానము నిత్యజీవము |
7 | ధర్మశాస్త్రము నకు శక్తి లేదు, పాప స్వభావముతో సంఘర్షణ |
8 | యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షావిదియు లేదు, మనము అత్యధిక విజయము పొందినవారము |
9 | ఇశ్రాయేలీయుల అవిశ్వాసము గురించి పౌలు దుఃఖము చెందుట |
10 | యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని విశ్వసించు ప్రతివారు రక్షింపబడును |
11 | కృప చేత శేషము రక్షింపబడుట, అంటు కట్టబడిన కొమ్మలు, ఇశ్రాయేలీయులు అందరూ రక్షింపబడును |
12 | మిమ్ములను మీరు సజీవయాగముగా అప్పగించుకొనుట, ప్రతీకారము నిషేదము |
13 | అధికారులకు లోబడి ఉండుట, ప్రేమ ధర్మశాస్త్రము నెరవేర్చుట |
14 | విశ్వాసము నందు బలమైన, బలహీనమైన వారి విషయములో మనస్సాక్షి యొక్క సూత్రములు |
15 | బలవంతులమైన మనము బలహీనుల దౌర్బల్యములను భరించుట, పౌలు రోమాను దర్శించుటకు ఆలోచించుట |
16 | శుభాకాంక్షలు మరియు ప్రేమ వచనములు |