0
వచనములు
0
దేవుడు
0
హానోకు
0
నోవహు

అధ్యాయము యొక్క సారాంశము

ఆదాము యొక్క వంశావళి గురించిన వివరములు ఈ గ్రంథములోని ప్రాముఖ్యమైన అంశము. వంశములో అందరి గురించి విపులముగా వ్రాయబడలేదు గాని, నోవహు యొక్క వంశవృక్షము గురించి తెలియజేయుటకు మాత్రమే అవసరమైన వారి వివరములు ఇవ్వటము జరిగినది. ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరములు బ్రతికారు అనేది తెలియజేయబడినది. ఈ జాబితాలో ప్రత్యేకమైన స్థానము కలిగిన వ్యక్తి హానోకు. మొట్టమొదటిసారిగా దేవునితో నడచిన వ్యక్తిగాను, మరణము చూడకుండా దేవునిచేత కొనిపోబడినవాడుగాను వివరించబడినది. మనుష్యుల యొక్క శ్రమ భూమిమీద ఎంత కష్టముగా ఉన్నది అనే విషయము చివరిగా నోవహు తండ్రియైన లెమెకు మాటలలో మనకు ప్రస్పుటముగా కనిపిస్తుంది. నోవహు యొక్క కుమారుల పేరులతో ఈ అధ్యాయము ముగుస్తుంది.

అధ్యాయము స్టడీ

  • అధ్యాయములోని విశేషములు
  • అధ్యాయము PPT
  • అధ్యాయములోని స్తుతి, ఆరాధన అంశములు
  • అధ్యాయము ఆడియో (ఆడియో, ఆడియో+వచనములు)
  • అధ్యాయము నుంచి నేర్చుకొనవలసిన పాటములు
  • అధ్యాయములో దేవుని గురించిన ప్రత్యక్షత