0
వచనములు
0
దేవుడు
0
నోవహు
0
ఓడ

అధ్యాయము యొక్క సారాంశము

నరులు భూమిమీద తమ మార్గమును చెరిపివేసుకొనియున్నారు. వారి చెడుతనము ఎంత తారాస్థాయికి చేరింది అంటే దేవుడు సహితము తాను భూమిమీద నరులను చేసినందుకు సంతాపము వ్యక్తం చేసినాడు. దేవుని ఆత్మ వారి మనస్సాక్షితో ఎంత వాదించినా కూడా వారు మార్పు చెందకపోవటముతో చివరకు దేవుడు వారిని నాశనము చేయుటకు నిర్ణయము తీసికొన్నారు. కానీ నోవహు మాత్రము తన నడవడి ద్వారా నీతిమంతుడుగాను, నిందారహితుడుగాను ఉండి దేవుని దృష్టిలో కృప పొందాడు. దేవుడు తనను తన కుటుంబమును రక్షించుటకు ఒక ఓడ సిద్దము చేయమని నోవహునకు ఆజ్ఞ ఇవ్వటము జరిగినది. ఓడ యొక్క కొలతలు, కట్టవలసిన విధానము దేవుడు స్పస్టముగా నోవహునకు వివరించారు. తనతో పాటు సమస్త జంతువుల యొక్క ఒక జత ఆడ, మగ జంతువులను తనతో ఓడలో ఉంచుకోవాలి అని, వాటికి ఆహారము సిద్దము చేయుమని దేవుడు ఆజ్ఞాపించినాడు. నోవహు దేవుడు చెప్పిన యావత్తు చేయటముతో ఈ అధ్యాయము ముగుస్తుంది.

అధ్యాయము స్టడీ

  • అధ్యాయములోని విశేషములు
  • అధ్యాయము PPT
  • అధ్యాయములోని స్తుతి, ఆరాధన అంశములు
  • అధ్యాయము ఆడియో (ఆడియో, ఆడియో+వచనములు)
  • అధ్యాయము నుంచి నేర్చుకొనవలసిన పాటములు
  • అధ్యాయములో దేవుని గురించిన ప్రత్యక్షత