0
వచనములు
0
దేవుడు
0
జలప్రళయము
0
కుటుంబము

అధ్యాయము యొక్క సారాంశము

దేవుని యొక్క తీర్పు ఆసన్నమైనపుడు దేవుడు నోవహును, అతని కుటుంబము వారిని ఓడలోనికి ప్రవేశించమని ఆజ్ఞాపించినాడు. దేవుడు తనతో చెప్పిన ప్రకారము సమస్త జీవరాసులలోను రెండేసి చొప్పున ఆడది, మగది అతని దగ్గరకు ఓడలోనికి ప్రవేశించటము జరిగినది. అవి అన్నీ కూడా ఓడలో ప్రవేశించిన తరువాత దేవుడు వాటిని, నోవహు కుటుంబమును ఓడలో మూసి తలుపు వేయటము జరిగినది. తరువాత 40 పగళ్లు, 40 రాత్రులు భూమిమీద ప్రచండమైన వర్షము కురియగా సమస్తము మునిగిపోయి చనిపోయెను. ఓడలో ఉన్న జీవరాసులు తప్ప భూమిమీద ఏదీ కూడా ప్రాణములతో మిగిలియుండలేదు. నోవహు యొక్క ఓడ నీరు విస్తరించినపుడు ఆ నీటిమీద ప్రయాణము చేయటము జరిగినది. అక్రమము, బలాత్కారముతో నిండిన లోకమునకు దేవుడు ఈ విధముగా తీర్పు తీర్చటముతో ఈ అధ్యాయము ముగుస్తుంది

అధ్యాయము స్టడీ

  • అధ్యాయములోని విశేషములు
  • అధ్యాయము PPT
  • అధ్యాయములోని స్తుతి, ఆరాధన అంశములు
  • అధ్యాయము ఆడియో (ఆడియో, ఆడియో+వచనములు)
  • అధ్యాయము నుంచి నేర్చుకొనవలసిన పాటములు
  • అధ్యాయములో దేవుని గురించిన ప్రత్యక్షత