
టీమ్స్ ఇన్స్టాల్ చేసుకొనుటకు ఆండ్రాయిడ్ ఫోన్ కలిగినవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆపిల్ ఐఫోన్ కలిగినవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి
మీరు మొదటిసారి టీమ్స్ ఓపెన్ చేయగానే ఈ స్క్రీన్ వస్తుంది. ఇందులో జాయిన్ మీటింగ్ మీద క్లిక్ చేయండి

తరువాత మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
ఇందులో మీ పేరు, మీటింగ్ id, పాస్ కోడ్ ఎంటర్ చేయండి.
జాయిన్ మీటింగ్ అని క్లిక్ చేస్తే మీరు మీటింగ్ లో జాయిన్ అవుతారు.
Meeting ID: 457 529 535 704
Passcode: DL6nd9

ఇది ఒక పద్దతి. మరొక పద్దతిలో మీటింగ్ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడ ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేయండి.
మీరు క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. జాయిన్ గెస్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి.

తరువాత మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు ఎంటర్ చేసి జాయిన్ మీటింగ్ అని క్లిక్ చేస్తే మీరు మీటింగ్ లో జాయిన్ అవుతారు.

మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవటం ఎలా?
టీమ్స్ ద్వారా మీటింగ్ లో జాయిన్ అవుతున్నవారు టీమ్స్ ఓపెన్ చేయగానే వచ్చే ఈ స్క్రీన్ లో sign up for free మీద క్లిక్ చేసి ఈ క్రింద ఉన్న వీడియోలో సూచించిన ప్రకారము మీ ప్రస్తుత gmail id ద్వారా మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొనండి. మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసిన తరువాత దానితో మీ టీమ్స్ ఆప్ లోనికి లాగిన్ అయ్యి సాయంత్రం మీటింగ్ లో జాయిన్ అవండి. అప్పుడు ముందు రోజు మీటింగ్ లో నేను షేర్ చేసిన ఫైల్స్, వీడియోలు, లింక్స్ మీకు అందుబాటులో ఉంటాయి.
మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసిన తరువాత మీరు ఏ gmail id తో అయితే అకౌంట్ క్రియేట్ చేశారో ఆ మెయిల్ id నాకు వాట్సాప్ లో పంపండి. మిమ్ములను టీమ్స్ ఆప్ లో add చేస్తాను.


గూగుల్ మీట్ ఇన్స్టాల్ చేసుకొనుటకు ఆండ్రాయిడ్ ఫోన్ కలిగినవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆపిల్ ఐఫోన్ కలిగినవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి