జూను 2023

బైబిలు అధ్యాయముల వివరములు తెలుగు

https://www.facebook.com/biblechapterstelugu/

బైబిలు అధ్యాయముల వివరములు English

https://www.facebook.com/biblechaptersenglish

తెలుగు, ఇంగ్లీష్ లో అధ్యాయములు, పుస్తకముల షార్ట్ వీడియోస్ youtube, instagram ఛానెల్ నందు అప్లోడ్ చేయబడినవి.

మార్చి 2023

ఆదికాండము అధ్యాయములు 01-05 సమ్మరీ

బుక్స్ అవగాహన update (రచయిత, రచనాకాలము, ఉద్దేశ్యము, ప్రత్యేకతలు, కాలక్రమము)

ఫిబ్రవరి 2023

The following courses were launched related to Old testament. Access them from Bible courses link

 1. Major Prophets
 2. Minor Prophets
 3. Isaiah
 4. Jeremiah
 5. Lamentations
 6. Ezekiel
 7. Daniel
 8. Hosea
 9. Joel
 10. Amos
 11. Obadiah
 12. Jonah
 13. Micah
 14. Nahum
 15. Habakkuk
 16. Zephaniah
 17. Haggai
 18. Zechariah
 19. Malachi

Genesis Chapter 01 Content Updated with Study Videos

Old Testament, New Testament Stages pages were added in Bible Introduction page

Video Explanations were included in

 • Bible reference page
 • Bible divisions page
 • Bible Study methods pages
 • Bible Translation history page

Home page was updated

Website read me information was updated

జనవరి 2023

బైబిలు కోర్సులు లింక్ మెయిన్ మెనూలో add చేయబడినది. దీని ద్వారా మీరు బైబిలు గురించి eLearning పద్దతిలో నేర్చుకొనవచ్చు. The following courses were launched. Access from courses link

 1. బైబిలు పరిచయము
 2. బైబిలు అమరిక
 3. బైబిలు సమకూర్పు
 4. బైబిలు కధనము , సాధికారికత

The following courses were launched related to Old testament.

 1. ధర్మశాస్త్రము (access from the courses link)
 2. ఆదికాండము (access from the genesis page by clicking on ఆదికాండము అవగాహన)
 3. నిర్గమకాండము (access from the exodus page by clicking on నిర్గమకాండము అవగాహన)
 4. లేవీయకాండము (access from the leviticus page by clicking on లేవీయకాండము అవగాహన)
 5. సంఖ్యాకాండము (access from the numbers page by clicking on సంఖ్యాకాండము అవగాహన)
 6. ద్వితీయోపదేశకాండము (access from the deuteronomy page by clicking on ద్వితీయోపదేశకాండము అవగాహన)

The following courses were launched related to Old testament.

 1. Joshua
 2. Judges
 3. Ruth
 4. 1 Samuel
 5. 2 Samuel
 6. 1 Kings
 7. 2 Kings
 8. 1 Chronicles
 9. 2 Chronicles
 10. Ezra
 11. Nehemiah
 12. Esther
 13. Job
 14. Psalms
 15. Proverbs
 16. Ecclesiastes
 17. Song of Solomon

Bible Analytics were Updated. Access them from the Menu Link

నవంబరు 2022

తెలుగు బైబిలు PPT లు పుస్తకముల వారీగా, అధ్యాయముల వారీగా డౌన్లోడ్ సెక్షన్ లో లింక్ చేయబడినవి

YouTube ఛానెల్ లో బైబిలు అధ్యయన పద్ధతులు వీడియోస్ అప్లోడ్ చేయబడినవి

ఆగష్టు 2022

డౌన్లోడ్ పేజీ చేర్చబడినది. మెటీరియల్ PDF రూపములో ఇవ్వబడును

YouTube ఛానెల్ లో క్రొత్త వీడియోస్ అప్లోడ్ చేయబడినవి

మే 2022

2 సమూయేలు గ్రంధము వరకు డౌన్లోడ్ లింక్స్ ఇవ్వబడినవి

YouTube ఛానెల్ లో క్రొత్త వీడియోస్ అప్లోడ్ చేయబడినవి

ఫిబ్రవరి 2022

రిఫరెన్స్ బైబిలు, పారలల్ బైబిలు, PPT లు PDF రూపములో పుస్తకములు, అధ్యాయముల వారీగా చేయబడినవి. మార్చి నెలలో డౌన్లోడ్ లింక్స్ ఇవ్వబడును. గమనించగలరు.

బైబిలు వచనములతో, వచనములు లేకుండా, అధ్యాయములు లేకుండా, తెలుగు చదవటము రానివారికి ఇంగ్లీషులో చదువుకునే విధముగా, తెలుగు సులభముగా చదువుకోగలిగే రీతిలో ఇలా వివిధ రూపములలో తయారుచేస్తున్నాము. పూర్తి అయిన పుస్తకములు, అధ్యాయములు వెబ్ సైట్ లో లింక్ చేయబడును.

బైబిలు PPTలు సుమారు 120 బాషలలో చేయబడి Bibleppts.com వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయబడినవి.

జనవరి 2022

ఆదికాండము 01వ అధ్యాయము 31 వచనముల నోట్స్ అప్లోడ్ చేయబడినది

పరిశుద్ధ గ్రంధము అవగాహన సమాచారము చేర్చబడినది.
బైబిలు వాగ్ధానములు చేర్చబడినవి.

Bibleppts.com website launched

Biblenestam.com website launched

BiblicalMaturity.com website redesigned with lot of new content

సెప్టెంబరు 2021

BIBLE Introduction

New sections added

BIBLE Canon

new sections added

Android Apps

Links were placed on the home page

ఫిబ్రవరి 2021

Telugu BIBLE PPTs

https://t.me/telugu_BIBLE_PPTs – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PPT ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

Telugu BIBLE Concordance

https://t.me/Telugu_BIBLE_Concordance – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 600+ topics PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

English KJV BIBLE PPTs

https://t.me/joinchat/IK5ixRW8oj0SNHWN – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PPT ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

జనవరి 2021

Telugu – Greek Parallel BIBLE

https://t.me/joinchat/Tpf2jBnByubhao-W8wNqWQ – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

Telugu – Hebrew Parallel BIBLE

https://t.me/joinchat/Tpf2jBjN6Di4B63zMAdwrA – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

Telugu – English All in one Parallel BIBLE

https://t.me/joinchat/F8yPnh3pgQWcp5A5 – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

డిసెంబరు 2020

Telugu – English ESV Parallel BIBLE

https://t.me/joinchat/Tpf2jFe89wLPAHTNt4zLHA – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

Telugu – English NIV Parallel BIBLE

https://t.me/joinchat/Tpf2jE142k6-O7HM6xAmMw – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

Telugu – English NASB Parallel BIBLE

https://t.me/joinchat/Tpf2jEgbZzy896rmcobYGQ – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

Telugu – English NKJV Parallel BIBLE

https://t.me/joinchat/Tpf2jElH0a3pqi9jXTiO_w – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

Telugu – English NLT Parallel BIBLE

https://t.me/joinchat/Tpf2jESqE17g58WvnVcOmQ – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

నవంబరు 2020

తెలుగు రిఫరెన్స్ బైబిలు

https://t.me/Telugu_Reference_BIBLE – టెలిగ్రామ్ గ్రూప్ లింక్

తెలుగు రిఫరెన్స్ బైబిలు ప్రాజెక్ట్ కొరకు ప్రార్ధించిన మీ అందరికీ వందనాలు. వర్క్ సంపూర్ణముగా ముగించబడినది. ఇందులో 2 విధములుగా సమాచారము తయారుచేయటము జరిగినది.

1. రిఫరెన్స్ లు వచనముల తోటి
ఇందులో ప్రతి రిఫరెన్స్ కు సంబంధించిన వచనము రిఫరెన్స్ ప్రక్కనే ఇవ్వటము జరిగినది. దీని ద్వారా ఆ వచనము ఏమిటి అనేది మీరు వెంటనే చదువుటకు వీలవుతుంది. దీనివలన ఎక్కువ పేజీలు వచ్చేందుకు కూడా అవకాశము ఉన్నది. మొత్తము 66 పుస్తకములకు కలిపి 1,01,355 (ఒక లక్ష పదమూడు వందల యేబదియైదు) పేజీల సమాచారము వచ్చినది. వీటిని పుస్తకములు, అధ్యాయములు, వచనముల వారీగా టెలిగ్రామ్ గ్రూపులో అప్లోడ్ చేయటము జరిగినది. ఒక్కో అధ్యాయానికి ఒక PDF ఫైల్ క్రింద క్రోడీకరించబడినవి.

2. రిఫరెన్స్ లు వచనములు లేకుండా
ఇందులో ప్రతి రిఫరెన్స్ కు వచనము లేకుండా చేయటము జరిగినది. దీని వలన పీజీల సంఖ్య తగ్గుతుంది. కానీ వచనము ఏమిటి అనేది మీరు బైబిలు తెరిచి చదువుకోవాల్సి వస్తుంది. వీటిని కూడా పుస్తకములు, అధ్యాయములు, వచనముల వారీగా టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేయటము జరిగినది. మొత్తము 66 పుస్తకములకు కలిపి 13,416 పేజీల సమాచారము వచ్చినది.

Telugu – English KJV Parallel BIBLE

https://t.me/joinchat/Tpf2jBwrXuuHpkf5USOR9A – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

Telugu – English Amplified Parallel BIBLE

https://t.me/joinchat/Tpf2jFHfD558DuWJDJX2FA – టెలిగ్రామ్ లింక్

ఈ గ్రూప్ నుండి మీరు మొత్తము 1189 అధ్యాయముల PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

అక్టోబరు 2020

ఆదికాండము

1-10 అధ్యాయముల సంక్షిప్త వివరణ, PPTs చేర్చబడినవి

బైబిలు టాపిక్స్

13 టాపిక్స్ చేర్చబడినవి. లిస్టు కొరకు క్లిక్ చేయండి

సోషల్ మీడియా

మెటీరీయల్ షేరింగ్ కొరకు అనేక సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ నందు, టేలెగ్రామ్ ఆప్ నందు క్రియేట్ చేయబడినవి. లింక్స్ కొరకు మెనూలో ఉన్న పేజీని సందర్శించండి

సెప్టెంబరు 2020

బైబిలు గణాంకములు

బైబిలు యొక్క గణాంకములు

బైబిలు విభాగములు యొక్క గణాంకములు

బైబిలు పుస్తకముల యొక్క గణాంకములు

బైబిలు గణాంకములు

బైబిలు యొక్క గణాంకములు

బైబిలు విభాగములు యొక్క గణాంకములు

బైబిలు పుస్తకముల యొక్క గణాంకములు

అనుదిన ధ్యానములు,

స్పర్జన్ విశ్వాసపు చెక్ బుక్

బైబిలు రీడింగ్ ప్లాన్స్ 

క్రిస్మస్ ప్లాన్ (25 రోజులు)

జనరల్ రీడింగ్ ప్లాన్ (365 రోజులు) – బైబిలును వరుస క్రమములో చదువుటకు

బైబిలు టాపిక్స్

100+ టాపిక్స్ చేర్చబడినవి. లిస్టు కొరకు క్లిక్ చేయండి

ఆగస్టు 2020

పరిశుద్ద గ్రంధము

పరిశుద్ద గ్రంధము పరిచయము లింక్ పనిచేయుచున్నది. PPT అప్లోడ్ చేయబడినది.

పరిశుద్ద గ్రంధము సంకలనము లింక్ పనిచేయుచున్నది. PPT అప్లోడ్ చేయబడినది.

మెనూ లోని లింక్స్ అప్ డేట్ చేయబడినవి

జులై 2020

పాత నిబంధన

యోబు – మలాకీ వరకు ప్రతి గ్రంధము యొక్క ప్రాధమిక వివరములు అందులోని అధ్యాయముల గురించి సంక్షిప్త వివరణ ఇవ్వబడినది.

పాత నిబంధన పేజీలోని ధర్మశాస్త్రము, చరిత్ర, జ్నానము, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు లింక్స్ పనిచేయుచున్నవి

క్రొత్త నిబంధన

మత్తయి – ప్రకటన వరకు ప్రతి గ్రంధము యొక్క ప్రాధమిక వివరములు అందులోని అధ్యాయముల గురించి సంక్షిప్త వివరణ ఇవ్వబడినది.

క్రొత్త నిబంధన పేజీలోని లింక్స్ పనిచేయుచున్నవి

YouTube (https://www.youtube.com/channel/UCEh3J9Rpia8bAsCkyihemQQ)

బైబిలు ఉపోద్ఘాతము వీడియో అప్లోడ్ చేయబడినది

జూను 2020

పాత నిబంధన

ఆదికాండము నుండి ఎస్తేరు గ్రంధము వరకు ప్రతి పుస్తకము యొక్క ప్రాధమిక వివరములు అందులోని అధ్యాయముల గురించి సంక్షిప్త వివరణ ఇవ్వబడినది.

Pinterest (https://in.pinterest.com/telugubiblestudy/)

BIBLE Analytics, Introduction to BIBLE, Book of Genesis boards were created and updated. you can follow this account to get regular updates on pins/infographics.

YouTube (https://www.youtube.com/channel/UCEh3J9Rpia8bAsCkyihemQQ)

ఆదికాండము 2వ అధ్యాయము సంక్షిప్త వీడియో అప్లోడ్ చేయబడినది

మే 2020

బైబిలు స్టడీ పద్దతులు

 • బైబిలు ఎందుకు అధ్యయనము చేయాలి?
 • బైబిలును సాధారణముగా ఎందుకు చదవరు/అపోహలు?
 • బైబిలు అధ్యయనము ఎలా చేయకూడదు?
 • బైబిలు అధ్యయనమునకు ఎలా సిద్దపడాలి?
 • బైబిలు అధ్యయనమునకు అవసరమైన వనరులు
 • బైబిలు అధ్యయన పద్దతులు
  • అనుదిన ధ్యానము
  • అంశముల వారీగా
  • పదముల వారీగా
  • వ్యక్తిగత లక్షణములు
  • వ్యక్తుల జీవితచరిత్ర
  • పుస్తకముల వారీగా
  • అధ్యాయముల వారీగా
  • వచనముల వారీగా
 • ఇతర వనరులు

బైబిలు వంశావళులు

పరిశుద్ద గ్రంధములో ఆదాము మొదలుకొని లూకా సువార్తలోని ప్రభువైన యేసుక్రీస్తు వరకు గల అన్ని వంశావళుల వివరములు as tree structure. By clicking on the circles in the diagram it expand/collapse. its a very huge diagram covering all families of the BIBLE.

రిఫరెన్స్ బైబిలు

పరిశుద్ద గ్రంథములోని ప్రతి వచనమునకు క్రాస్ రిఫరెన్స్.

బైబిలు కంకార్డేన్స్

పరిశుద్ద గ్రంథములోని వివిధ అంశముల యొక్క వచనముల సమాహారము

పరిశుద్ద గ్రంధము

ఈ పేజీలోని క్రింది లింక్స్ పనిచేయుచున్నవి. మిగిలిన లింక్స్ under construction

 1. పరిశుద్ద గ్రంధము కంకార్డేన్స్
 2. స్పర్జన్ ఫెయిత్ చెక్ బుక్
 3. పరిశుద్ద గ్రంధము క్రాస్ రిఫరెన్స్
 4. బైబిలు స్టడీ

పాత నిబంధన

 1. ధర్మశాస్త్రము – ఆదికాండము. మిగిలిన లింక్స్ under construction

ఆదికాండము అధ్యాయములు స్టడీ

 1. అధ్యాయము 01 link is working

ఆదికాండము

 1. ఆదికాండము అవగాహన
 2. ఆదికాండము చార్టులు
 3. ఆదికాండము వ్యాసములు

ఆదికాండము అధ్యాయము 01

 1. వచనములు 1-31 క్రాస్ రిఫరెన్స్
 2. వచనముల 1-31 స్టడీ నోట్స్
 3. అధ్యాయము స్టడీ నోట్స్
 4. పారలల్ బైబిలు (25 వర్షన్స్)