పుస్తకము సంఖ్య |
పేరు | గ్రంధకర్త | వ్రాసిన తేదీ | అధ్యాయములు | వచనములు | పదములు | ఇంగ్లీషు పేరు | పలుకు విధానము |
1 | మత్తయి సువార్త | మత్తయి | క్రీ.శ. 60 | 28 | 1071 | 23684 | Matthew | మ్యాత్యూ |
2 | మార్కు సువార్త | మార్కు | క్రీ.శ. 50 | 16 | 678 | 15171 | Mark | మార్క్ |
3 | లూకా సువార్త | లూకా | క్రీ.శ. 60 | 24 | 1151 | 25944 | Luke | లూక్ |
4 | యోహాను సువార్త | యోహాను | క్రీ.శ. 85-90 | 21 | 879 | 19099 | John | జాన్ |
5 | అపోస్తలుల కార్యములు | లూకా | క్రీ.శ. 61 | 28 | 1007 | 24250 | Acts | యాక్ట్స్ |
6 | రోమీయులకు | పౌలు | క్రీ.శ. 58 | 16 | 433 | 9447 | Romans | రోమన్స్ |
7 | 1కొరింధీయులకు | పౌలు | క్రీ.శ. 56 | 16 | 437 | 9489 | 1Corinthians | కొరింధియన్స్ |
8 | 2కొరింధీయులకు | పౌలు | క్రీ.శ. 57 | 13 | 257 | 6092 | 2Corinthians | కొరింధియన్స్ |
9 | గలతీయులకు | పౌలు | క్రీ.శ. 49/55 | 6 | 149 | 3098 | Galatians | గలతియన్స్ |
10 | ఎఫెసీయులకు | పౌలు | క్రీ.శ. 61 | 6 | 155 | 3039 | Ephesians | ఎఫేసియన్స్ |
11 | ఫిలిప్పీయులకు | పౌలు | క్రీ.శ. 61 | 4 | 104 | 2002 | Philippians | ఫిలిప్పీయన్స్ |
12 | కొలొస్సయులకు | పౌలు | క్రీ.శ. 61 | 4 | 95 | 1998 | Colossians | కొలోసియన్స్ |
13 | 1ధేస్సలొనీకయులకు | పౌలు | క్రీ.శ. 51 | 5 | 89 | 1857 | 1Thessalonians | దేస్సలోనియన్స్ |
14 | 2ధేస్సలొనీకయులకు | పౌలు | క్రీ.శ. 51 | 3 | 47 | 1042 | 2Thessalonians | దేస్సలోనియన్స్ |
15 | 1తిమోతి | పౌలు | క్రీ.శ. 63 | 6 | 113 | 2269 | 1Timothy | తిమోతి |
16 | 2తిమోతి | పౌలు | క్రీ.శ. 66 | 4 | 83 | 1703 | 2Timothy | తిమోతి |
17 | తీతుకు | పౌలు | క్రీ.శ. 65 | 3 | 46 | 921 | Titus | టైటస్ |
18 | ఫిలేమోను | పౌలు | క్రీ.శ. 61 | 1 | 25 | 445 | Philemon | ఫిలేమోన్ |
19 | హెబ్రీయులకు | పౌలు | క్రీ.శ. 64-68 | 13 | 303 | 6913 | Hebrews | హీబ్రూస్ |
20 | యాకోబు | యాకోబు | క్రీ.శ. 45-50 | 5 | 108 | 2309 | James | జేమ్స్ |
21 | 1పేతురు | పేతురు | క్రీ.శ. 63 | 5 | 105 | 2482 | 1Peter | పీటర్ |
22 | 2పేతురు | పేతురు | క్రీ.శ. 66 | 3 | 61 | 1559 | 2Peter | పీటర్ |
23 | 1యోహాను | యోహాను | క్రీ.శ. 90 | 5 | 105 | 2523 | 1John | జాన్ |
24 | 2యోహాను | యోహాను | క్రీ.శ. 90 | 1 | 13 | 303 | 2John | జాన్ |
25 | 3యోహాను | యోహాను | క్రీ.శ. 90 | 1 | 14 | 613 | 3John | జాన్ |
26 | యూదా | యూదా | క్రీ.శ. 70-80 | 1 | 25 | 299 | Jude | జూడా |
27 | ప్రకటన | యోహాను | క్రీ.శ. 90 | 22 | 404 | 12000 | Revelation | రెవలేషన్ |
260 | 7957 | 180551 |